ఇవీచూడండి: దర్శకధీరుడు రాజమౌళి తర్వాతి సినిమా మహేశ్తో
మిస్సమ్మ సినిమా చూస్తూ.. నాట్యం చేసిన జమున - cinema news
లాక్డౌన్ వేళ.. ఈటీవీ సినిమాలో ప్రదర్శితమవుతున్న ఆపాత మధురాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. శుక్రవారం రోజు ఈటీవీ సినిమాలో వచ్చిన మిస్సమ్మ చిత్రాన్ని చూసిన అలనాటి సినీ నటి జమున.. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. ఇంట్లో సినిమా చూస్తూనే.. ఆ చిత్రంలోని పాటకు నాట్యం చేసి అలరించారు.
మిస్సమ్మ సినిమా చూస్తూ.. నాట్యం చేసిన జమున
ఇవీచూడండి: దర్శకధీరుడు రాజమౌళి తర్వాతి సినిమా మహేశ్తో