అమరావతిని గ్రాఫిక్స్‌లో చూపించారని వైకాపా నేతలు చేస్తున్న విమర్శలను రైతులు తప్పుబట్టారు. ఆ భవనాలపై నుంచి అంతా కలిసి దూకుదామా.. అని సవాల్ విసిరారు. గ్రాఫిక్సే కాబట్టి ఎవరికీ దెబ్బలు తగలవని ఎద్దేవా చేశారు. భవనాలపై నుంచి పడి గాయాలపాలైతే.. గ్రాఫిక్స్ కాదని ఒప్పుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలు వెలగపూడి నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
ఇదీ చదవండి: సీఆర్డీఏ బిల్లు ఆమోదం పొందినా మా పోరాటం ఆగదు..!