వరవరరావుకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ... ఆయన భార్య హేమలత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేశారు. వరవరరావు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వారని కోరారు. హక్కుల ఉల్లంఘన, జైలులో వైద్యం కొరతను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: 'సహాయక చర్యలు లేకపోతే మీ పేరు రాసి చనిపోతాం'