ETV Bharat / city

గురుకుల కళాశాలల్లో స్పోర్ట్స్ మీట్​కు అపూర్వ స్పందన

క్రీడల్లో గురుకుల పాఠశాలకు, కళాశాలలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. చదువుతో పాటు ఆటల్లో కూడా విద్యార్థినులు రాణించేలా స్పోర్ట్స్ మీట్​ నిర్వహిస్తోంది. మహాత్మ జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థినులు పాల్గొంటున్నారు.

author img

By

Published : Nov 7, 2019, 8:39 AM IST

Updated : Nov 9, 2019, 10:42 AM IST

గురుకుల కళాశాలల్లో స్పోర్ట్స్ మీట్​కు అపూర్వ స్పదన

సంగారెడ్డి జిల్లాలోని ముత్తంగా కళాశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్​లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ఉన్న 8 కళాశాలల నుంచి 35 మంది క్రీడాకారిణులు హాజరయ్యారు. కబడ్డీ, కోకో, వాలీబాల్ షటిల్, టెన్నికాయిట్, హైజంప్, లాంగ్​జంప్​ వంటి 9 రకాల అవుట్​ డోర్​ గేమ్స్.... క్యారమ్స్, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గచ్చిబౌలిలో నిర్వహించే సొసైటీ లీగ్​లో పోటీపడనున్నారు. అక్కడ గెలిచిన వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు అవకాశం కలుగుతుంది. మూడు రోజులపాటు పండుగలా ఈ క్రీడలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

గురుకుల కళాశాలల్లో స్పోర్ట్స్ మీట్​కు అపూర్వ స్పదన

ఇదీ చదవండీ: ఆర్టీసీ సమ్మెపై నేడు మరోసారి హైకోర్టులో విచారణ

Intro:hyd_tg_86_06_sports_meet_pkg_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:గురుకుల పాఠశాలకు, కళాశాలలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది చదువుతోపాటు క్రీడల్లో కూడా విద్యార్థినిలు రాణించేలా చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పంపేందుకు స్పోర్ట్స్ మీట్ లు నిర్వహిస్తూ వారిలో ప్రతిభను మెరుగుపరుస్తుంది తాజాగా మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థినిలకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించేందుకు ముత్తంగి వేదికగా ఎంచుకుంది

వాయిస్ ఓవర్ 1: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలకు ప్రతి ఏడాది విద్యార్థినులను క్రీడల్లో వారిని ప్రోత్సహించి ప్రోత్సహించి వారి నైపుణ్యానికి మెరుగు పరిచేందుకు స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది దీనికి వేదికగా సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ముత్తంగా కళాశాల వేదికగా మారింది స్థానికంగా ఉన్న కళాశాలతో కలుపుకొని రాష్ట్రంలో ఉన్న 8 కళాశాల నుంచి 35 మంది క్రీడాకారిణిలు క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. కబడి కోకో వాలీబాల్ షటిల్ టెన్నికాయిట్ హైజంప్ లాంగ్జంప్ డిస్క్ షార్ట్ ఫుట్ వంటి 9 రకాల అవుట్డోర్ గేమ్స్ కారమ్స్' చెస్ రెండు రకాల ఇండోర్ గేమ్స్ ఇందులో నిర్వహిస్తున్నారు ఈనెల 7వ తేదీన క్రీడాకారులు వారి వెంట వచ్చే ఎస్కార్ట్ పిడి స్టాఫ్ నర్స్ ప్రిన్సిపాల్ ముత్తంగి కళాశాలలో రిపోర్ట్ చేయనున్నారు ఎనిమిదో తేదీ నుంచి మూడు రోజులపాటు ఈ క్రీడల అట్టహాసంగా ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడ నిర్వహిస్తున్నారు
వాయిస్ ఓవర్ 2: క్రీడలు నిర్వహించేందుకు ఇప్పటికే ముత్తంగి కళాశాలలో భవనం వెనుక భాగంలో ప్రధాన మైదానం తోపాటు ముందు భాగంలో మరో రెండు చిన్న మైదానాలు ఏర్పాటు చేశారు దీనికోసం వారం రోజుల నుంచి ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు ఈ క్రీడలకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతి సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు ఈ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గచ్చిబౌలి లో నిర్వహించే సొసైటీ లీగ్లో ఆడిస్తారు అక్కడ కూడా రాణిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు ఈ క్రీడలకు వచ్చే విద్యార్థినిలకు కు ఆరోగ్య సమస్యలు తీర్చేందుకు విద్యార్థులకు క్రీడల్లో రాణించేలా మనోధైర్యం కల్పించేందుకు స్టాఫ్ నర్స్ ఎస్కార్ట్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు

ముగింపు వాయిస్ ఓవర్: మూడు రోజులపాటు పండగ వాతావరణంలో ఈ క్రీడలు నిర్వహించేందుకు అధికారుల సన్నద్ధం అవుతుండగా ఈ క్రీడల్లో ఉత్సాహంతో పాల్గొనేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు

Conclusion:బైట్ రాజేశ్వరి, మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల కళాశాల జిల్లా కన్వీనర్
బైట్ శ్రీవిద్య వ్యాయామ ఉపాధ్యాయులు
బైట్ కవిత ఎస్కార్ట్ ఉపాధ్యాయురాలు
బైట్ ప్రియాంక క్రీడాకారిణి
బైట్ తేజస్విని క్రీడాకారిణి
Last Updated : Nov 9, 2019, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.