తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం సభ్యులుగా నియమితులైన దామోదర్ రావు, భాస్కర్ రావు, రాములు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బోర్డు సభ్యులను కేసీఆర్.. శాలువలతో సత్కరించి, అభినందించారు.
ఇవీ చూడండి: 24 మందితో తితిదే పాలకమండలి
సీఎం కేసీఆర్ను కలిసిన తితిదే బోర్డు సభ్యులు - TTD
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమితులైన దామోదర్ రావు, భాస్కర్ రావు, రాములు సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంను కలిసిన తితిదే బోర్డు సభ్యులు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం సభ్యులుగా నియమితులైన దామోదర్ రావు, భాస్కర్ రావు, రాములు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బోర్డు సభ్యులను కేసీఆర్.. శాలువలతో సత్కరించి, అభినందించారు.
ఇవీ చూడండి: 24 మందితో తితిదే పాలకమండలి
Last Updated : Sep 18, 2019, 10:45 PM IST