రథ సప్తమి రోజున శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లను... నేటి నుంచే జారీ చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. శ్రీవారి దర్శనం కోసం రోజుకు 20వేల చొప్పున టైంస్లాట్ సర్వదర్శనం టికెట్లను తితిదే జారీ చేస్తోంది. కరోనా కారణంగా రథ సప్తమిరోజున వాహనసేవలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని తితిదే నిర్ణయించింది. దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే తిరుమలకు అనుమతించనున్నారు.
- ఇదీ చూడండి : వర్గల్ సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి