ETV Bharat / city

'సమ్మె విరమించేది లేదు.. చర్చలకు సిద్ధమే' - tsrtc strike latest news

చర్చలకు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వమే ముందుకు రావడం లేదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం పిలిచినా... యాజమాన్యం పిలిచినా చర్చలకు వెళ్తామని తెలిపారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

tsrtc strike
author img

By

Published : Oct 15, 2019, 5:43 PM IST

సమ్మె విరమించేది లేదు యథాతథంగా కొనసాగుతుంది ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం ఎవరు పిలిచినా చర్చలకు వెళ్తామని అన్నారు. ఈ నెల 18న హైకోర్టుకు వస్తామని పేర్కొన్నారు.

'సమ్మె విరమించేది లేదు.. చర్చలకు సిద్ధమే'

ఇదీ చూడండి: సమ్మెలో కార్మికలోకం... సర్కారు చర్చల సంకేతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.