ETV Bharat / city

ప్రగతిభవన్​ ముట్టడికి యత్నించిన టీఆర్టీ అభ్యర్థులు

ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అర్హత సాధించిన టీఆర్​టీ అభ్యర్థులు ప్రగతి భవన్​ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

ప్రగతిభవన్​ ముట్టడికి యత్నించిన టీఆర్టీ అభ్యర్థులు
author img

By

Published : Oct 1, 2019, 1:29 PM IST

టీఆర్​టీ అభ్యర్థులు హైదరాబాద్​లోని ప్రగతిభవన్​ ముట్టడికి యత్నించారు. 250 మంది అర్హత సాధించిన అభ్యర్థులు ప్రగతిభవన్​ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పంజాగుట్ట పోలీసులు నిరసన అడ్డుకునేందుకు వెళ్లారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీసులు అక్కడినుంచి తరలించారు.

ప్రగతిభవన్​ ముట్టడికి యత్నించిన టీఆర్టీ అభ్యర్థులు

ఇదీ చదవండిః టీఆర్టీ అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి

TG_HYD_18_01_TRT_ABYARTHULU_PRAGATHI_BHAVANA_MUTADI_YATHANAM_AB_TS10007 Contributor: Vijay Kumar Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) అర్హత సాధించిన టీఆర్‌టీ అభ్యర్థులు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. సుమారు 250మంది అభ్యర్థులు ప్రగతిభవన్ వద్ద రోడ్డుపై భైటాయించి ఉపాధ్యాయ పోస్టులను అర్హత సాధించిన అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పంజాగుట్ట పోలీసులు అభ్యర్థులను బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఓ అభ్యర్థి బతుకమ్మను చేతిలో పట్టుకుని రాగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో అది నేలపాలయింది. బైట్: టీఆర్‌టీ అభ్యర్థులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.