ETV Bharat / city

ఫుట్​బాల్​ ఆడుతూ వినూత్న నిరసన

టీఆర్టీ, ఎస్జీటీ ఫలితాలు ప్రకటించి పోస్టింగ్​ ఇవ్వాలని ప్రగతి భవన్​ ముట్టడికి వెళ్లిన అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్​ స్టేడియంకు తరలించారు. అక్కడ అభ్యర్థులు ప్రభుత్వం తమను ఫుట్​బాల్​లాగా ఆడుకుంటోందని వినూత్న రీతిలో ఫుట్​బాల్​ ఆడుతూ నిరసన తెలిపారు.

ఫుట్​బాల్​ ఆడుతూ వినూత్న నిరసన
author img

By

Published : Oct 1, 2019, 10:42 PM IST

ఫుట్​బాల్​ ఆడుతూ వినూత్న నిరసన

టీఆర్టీ, ఎస్జీటీ ఫలితాలు ప్రకటించి పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రగతి భవన్​కు వెళ్తే తమను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వారు ఖండించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ లోపు టీఆర్టీ-2017, ఎస్జీటీ ఫలితాలు ప్రకటించాలని టీఎస్​పీఎస్సీకి తెలియజేసిందన్నారు. కానీ నేటి వరకు కమిషన్​ నుంచి ఎలాంటి స్పందన రానందున... ఎస్జీటీ అభ్యర్థులందరూ ప్రగతి భవన్​ను ముట్టడించామని తెలిపారు. అభ్యర్థులను అరెస్టు చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు. వారు అక్కడ వినూత్నంగా నిరసన తెలిపారు. తమను ప్రభుత్వం ఫుట్​బాల్​లాగా ఆడుకుంటోందని... అభ్యర్థులు ఫుట్​బాల్​ ఆడుతూ నిరసన తెలిపారు.

ఇవీ చూడండి: తెరాస, భాజపా పార్టీలు తోడు దొంగలే: పొన్నం ప్రభాకర్​

TG_Hyd_44_01_Trt Candidates Verity Nirasana_Av_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) టి.ఆర్.టి ఎస్.జి.టి ఫలితాలు ప్రకటించి... పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ తో ఉదయం ప్రగతి భవన్ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాడానికి వెలితే తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేయడాన్ని వారు ఖండించారు. హైకోర్టు ఉత్తర్వుల అనుసారం సెప్టెంబర్ 30 తేదీ లోపు TRT-2017 SGT ఫలితాలు ప్రకటించాలని TSPSC కి తెలియజేసిందన్నారు. కానీ నేటి వరకు TSPSC నుంచి ఎలాంటి స్పందన రాని పక్షంలో SGT అభ్యర్థులందరూ ప్రగతి భవన్ ను ముట్టడించామని తెలిపారు. అభ్యర్థులను అన్యాయంగా అరెస్టు చేసి గోషామాల్ పోలీస్ స్టేడియానికి తరలించడంతో... వారు అక్కడ వినూత్నంగా నిరసన తెలిపారు. తమను ఫూట్ బాల్ గా ప్రభుత్వం అడుకోవడాన్ని నిరసిస్తూ... ఫూట్ బాల్ ఆడుతూ అభ్యర్థులు నిరసన తెలిపారు. విజువల్స్....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.