అమీర్పేట్ మెట్రో రైల్వే స్టేషన్లో నిన్న పెచ్చులు ఊడిపడి మౌనిక చనిపోయిన ఘటన మరువకముందే మెట్రోలో మరిన్ని లోపాలు బయట పడుతున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి, రసూల్పుర మెట్రో స్టేషన్ పైభాగంలో పెచ్చులు ఊడి కిందపడే దశకు చేరుకున్నాయి. దీని వల్ల ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.
మెట్రో పెచ్చులు ఇంకెన్ని రాలిపడతాయో...!
ఆదివారం జరిగిన ఘటనలో మౌనిక మృతి మరవకముందే మెట్రో నిర్మాణంలో మరిన్ని లోపాలు బయటపడుతున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, రసూల్పుర మెట్రో స్టేషన్ల వద్ద పెచ్చులు కిందపడే దశకు చేరుకున్నాయి.
మెట్రో పెచ్చులకు ప్రయాణికుల్లో గుబులు
అమీర్పేట్ మెట్రో రైల్వే స్టేషన్లో నిన్న పెచ్చులు ఊడిపడి మౌనిక చనిపోయిన ఘటన మరువకముందే మెట్రోలో మరిన్ని లోపాలు బయట పడుతున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి, రసూల్పుర మెట్రో స్టేషన్ పైభాగంలో పెచ్చులు ఊడి కిందపడే దశకు చేరుకున్నాయి. దీని వల్ల ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.
Intro:సికింద్రాబాద్ యాంకర్..అమీర్పేట మెట్రో రైల్వే స్టేషన్ లో నిన్న పెచ్చులు ఊడిపడిన మౌనిక చనిపోయిన సంఘటన మరువకముందే మెట్రో లోని మరిన్ని లోపాలు బయట పడుతున్నాయి..సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఎదుట ఉన్న మెట్రో స్టేషన్ వద్ద పై భాగంలో పెచ్చులు ఊడిపోయి కిందపడి దశకు చేరుకున్నాయి..అదే విధంగా rasoolpura మెట్రో స్టేషన్ వద్ద కూడా పెచ్చులు ఊడిపోయే స్థితికి చేరుకోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు..వెంటనే మెట్రో అధికారులు చర్యలు తీసుకుని పెచ్చులు ఊడిపోయిన ప్రాంతాలను పునరుద్ధరించే విధంగా చూడాలని వారు కోరుతున్నారు అధికారులు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరింత మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు Body:VamshiConclusion:7032401099