హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై హిజ్రాలు యువకుడిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 1న వినాయక నిమజ్జనం జరుగుతున్న సమయంలో... హిజ్రాలతో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. విసుగు చెందిన హిజ్రాలు... ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వివస్త్రులై నానా హంగామా సృష్టించారు.
హిజ్రాల దాడి నుంచి తప్పించుకున్న యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఇవీ చూడండి: యువకుడిపై యాసిడ్‌తో దాడిచేసిన యువతి