హైదరాబాద్ పాతబస్తీలోని డబీర్ పురా ప్రాంతంలో ఓ ట్రాన్స్‌ఫార్మర్ అకస్మాత్తుగా పేలింది. మంటలు భారీ ఎత్తున చెలరేగాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
ఇదీ చూడండి: సెల్యూట్: ముంపుప్రాంత ప్రజలకు ఆహారపొట్లాలు పంపిణీ చేసిన పోలీసులు