ETV Bharat / city

రాఘవపూర్​-కొలనూర్​ మధ్య లైన్​ నిర్మాణ పనులతో రైళ్ల దారి మళ్లింపు - రాఘవపూర్​-కొలనూర్​ మధ్య రైల్వే లైన్ నిర్మాణం పనులు

రాఘవపూర్​-కొలనూర్​ రూట్​లో రైల్వే లైన్​ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున... కొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దారి మళ్లించిన సర్వీసుల వివరాలను అధికారులు వెల్లడించారు.

trains diversion between khajipeta-ballarsha route due to new line construction
రాఘవపూర్​-కొలనూర్​ మధ్య లైన్​ నిర్మాణ పనులతో రైళ్ల దారి మళ్లింపు
author img

By

Published : Oct 1, 2020, 5:34 AM IST

ఖాజీపేట-బళ్ళార్ష రూట్​లో రాఘవపూర్-కొలనూర్ స్టేషన్ల మధ్య మూడో లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున... కొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దారి మళ్లించిన రైళ్ల వివరాలను ఆధికారులు వెల్లడించారు. విశాఖపట్టణం-న్యూఢిల్లీ ఎక్స్​ప్రెస్​​, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-చప్రా ఎక్స్​ప్రెస్, కేఎస్​ఆర్​ బెంగళూరు సిటీ-ధనపూర్ ఎక్స్​ప్రెస్, కోయంబత్తూర్-నార్త్ పటేల్ నగర్ పార్శిల్ ఎక్స్​ప్రెస్, కేఎస్​ఆర్​ బెంగళూరు సిటీ-హజ్రత్ నిజాముద్దీన్ పార్శిల్ ఎక్స్​ప్రెస్, త్రివేండ్రం-న్యూఢిల్లీ, కుద్రరోడ్-ఓకా ఎక్స్​ప్రెస్, కుద్రరోడ్-అహ్మదాబాద్ ఎక్స్​ప్రెస్, సికింద్రాబాద్-యశ్వంత్​పూర్​, మైసూర్-జైపూర్, రేణిగుంట-హజ్రత్ నిజాముద్దీన్ దూద్ దురంతో రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 'నాణ్యత లేని ఆహారం ఇవ్వడమంటే రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమే'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.