ETV Bharat / city

బీఆర్కే భవన్​కు వెళ్లే​ మార్గంలో ట్రాఫిక్​ ఆంక్షలు - brk bhawan

సచివాలయాన్ని తాత్కాలికంగా బూర్గుల రామకృష్టారావు భవన్​కు తరలిస్తున్నందున ఆ మార్గంలో ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. జీహెచ్​ఎంసీ కార్యాలయం, బీఆర్కే భవన్​ ముందున్న రహదారి మూసివేశారు.

బీఆర్కే భవన్​కు వెళ్లే​ మార్గంలో ట్రాఫిక్​ ఆంక్షలు
author img

By

Published : Aug 17, 2019, 1:18 PM IST

తాత్కాలిక సచివాలయం బూర్గుల రామకృష్ణారావుభవన్​ మార్గంలో ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. లిబర్డీ నుంచి ఆదర్శనగర్​ వైపు వెళ్లే వాహనాలు పూర్తిగా అంబేడ్క్​ విగ్రహం నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్​ సిగ్నల్​ మీదుగా ఆదర్శనగర్​ వైపు దారి మళ్లించారు. జీహెచ్​ఎంసీ కార్యాలయం, బీఆర్కే భవనం ముందున్న రహదారి మూసివేశారు. భవనం ముందున్న స్థలాన్ని పూర్తిగా పార్కింగ్​కు ఉపయోగిస్తున్నారు. ట్రాఫిక్​ ఆంక్షలకు సంబంధించిన మరింత సమాచారం ఈటీవీ భారత్​ ప్రతినిధి కార్తిక్​ అందిస్తారు... ​

Tg_hyd_26_17_Trafic_Diversion_at_brk_bhavan_presentation_pkg_3182301 Reporter: Kartheek () జీహెచ్ఎంసి కార్యాలయం, బీఆర్కేఆర్ భవనం ముందున్న రహదారి మూసివేశారు. తాత్కాలిక సచివాలయం బూర్గుల రామకృష్ణ రావు భవన్ కావడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లిబర్టీ నుంచి ఆదర్శనగర్ వైపు వెళ్లే వాహనాలు పూర్తిగా అంబేద్కర్ విగ్రహం నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ సిగ్నల్ మీదుగా ఆదర్శనగర్ వైపు దారి మళ్లించారు. బీఆర్కేఆర్ భవన్ ముందు పూర్తిగా పార్కింగ్ కి ఉపయోగిస్తున్నారు. ట్రాఫిక్ అంక్షలకు సంబధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. Look
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.