హైదరాబాద్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి రహదారులపైకి వస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీలకు సంబంధించి మరిన్ని వివరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
ఇవీచూడండి: కరోనా విపత్కర కాలంలో... పోలీసుల ఔదార్యం