సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భాజపా-తెరాసలు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ నియోజకవర్గంలో తెరాస 18 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. భాజపా 13 స్థానాల్లో గెలుపొందగా.. మజ్లిస్ 9 స్థానాలు కైవసం చేసుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం వల్ల ఈ నియోజకవర్గ ఫలితాల వెల్లడిలో ఉత్కంఠ నెలకొంది.
![secunderabad-parliamentary-constituency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9769694_sec-1.jpg)
![secunderabad-parliamentary-constituency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9769694_sec-4.jpg)
![secunderabad-parliamentary-constituency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9769694_sec-2.jpg)
![secunderabad-parliamentary-constituency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9769694_sec-3.jpg)