ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @9PM
టాప్​టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Jan 30, 2021, 8:57 PM IST

Updated : Jan 30, 2021, 9:04 PM IST

1. కుక్కల దాడిలో..

కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన... హైదరాబాద్​లోని బహుదూర్​పురా అసద్​బాబా నగర్​లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. పదోన్నతులు

ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగంలో ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. నెల రోజులుగా కసరత్తు చేసి... అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించినట్టు డీపీహెచ్​ కార్యాలయం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. రైతు భరోసా దీక్ష

పసుపు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ తలబెట్టిన 'రాజీవ్‌ రైతు భరోసా దీక్ష'కు అపూర్వ మద్దతు లభించింది. శాసనమండలి సభ్యుడు జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ గౌడ్‌ దీక్షలు కూర్చున్నారు. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అందరి జీవితాల్లో శుభకార్యాలకు వాడే పసుపు.. దాన్ని పండించే రైతుల జీవితాలకు ఉరితాడుగా మారుతోందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఆకస్మిక తనిఖీలు..

హైదరాబాద్​ ఆసిఫ్​నగర్​లోని మాన్యవర్ బస్తీ దవఖానాను తనిఖీ చేసిన సీఎస్​... రోగులకు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యార్థం ఆదివారం సైతం ఆసుపత్రి తెరిచి మరో రోజు సెలవు తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. రేపు ఇంటికి చిన్నమ్మ..

అనారోగ్యం కారణంగా ఆసుపత్రిపాలైన జయలలిత సన్నిహితురాలు శశికళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ కానున్నారు. నాలుగేళ్లపాటు జైలులో ఉన్న చిన్నమ్మ ఈ ఆదివారం ఇంటికి చేరుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. లేకుంటే మోదీ విజయమే..

రైతులు శాంతియుతంగా ఉద్యమం చేపట్టకపోతే అది ప్రధాని మోదీ విజయం అవుతుందని అన్నారు భారతీయ కిసాన్​ యూనియన్ అధ్యక్షుడు బల్బీర్​ సింగ్​. దిల్లీ సరిహద్దులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేంద్రం తీరుపై మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. వైబ్​సైట్​లు మూసివేత

దేశంలోని అంతర్జాల సేవలను నియంత్రించే చైనా.. గతేడాది దాదాపు 18,489 వెబ్​సైట్లను మూసేసింది. మరో 4,551 వెబ్​సైట్లకు హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. క్రిప్టో కరెన్సీ..

బిట్ కాయిన్​ లాంటి ప్రైవేట్​ క్రిప్టో కరెన్సీలను పక్కనపెట్టి సొంతంగా క్రిప్టో కరెన్సీని తెచ్చేందుకు కసరత్తులు చేస్తోంది కేంద్రం. ఈ కరెన్సీని రూపొందించే బాధ్యతలను రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియాకు అప్పగించనుంది. దీనికి సంబంధించిన బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టే యోచనలో కేంద్రం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. భారత్​లోనే ఐపీఎల్​

ఐపీఎల్​ 2021 కోసం ప్రత్యామ్నాయ వేదికను వెతికే అవసరం లేదన్నారు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్. భారత్​లో పరిస్థితులు మెరుగవుతాయని నమ్ముతున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఏప్రిల్ 9న 'వకీల్​సాబ్​'

పవన్​కల్యాణ్​ 'వకీల్ సాబ్' సినిమా విడుదల తేదీ ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్​ 9న రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jan 30, 2021, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.