ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 9PM

author img

By

Published : Jan 28, 2021, 8:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @9PM
టాప్​టెన్​ న్యూస్​ @9PM

1. హైదరాబాద్​ ఓ వారధి

బాటసింగారంలో నిర్మించిన లాజిస్టిక్​ పార్కును మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. పీపీపీ పద్ధతిలో ట్రక్ డాక్ లాజిస్టిక్స్ భాగస్వామ్యంతో పార్కును నిర్మించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఇవో ప్రశ్నించే వేదికలు

సీఎం కేసీఆర్​ వందల గంటల సమయం రైతుల సంక్షేమం గురించి సమీక్షించేందుకు కేటాయించారని మంత్రి ఈటల అన్నారు. కరీంనగర్​ జిల్లా కందుగుల గిద్దెలో రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. కొత్త చట్టాలతో అన్నదాతలకు ఇబ్బందులు ఏర్పడితే తాను ఊరుకోనన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. వలకు చిక్కాడు..

విద్యుత్​ శాఖ ఏడీఈ కోసం ఏసీబీ అధికారులు వెళితే... కంప్యూటర్ ఆపరేటర్ దొరికిన ఘటన... వికారాబాద్ జిల్లా తాండూర్​లో చోటుచేసుకుంది. లంచం ఇవ్వాలని డిమాండ్​ చేయగా... బాధితుడు అనిశాను ఆశ్రయించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఆర్థిక సర్వే అంటే..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. తొలిరోజే ఆర్థిక సర్వేను సభ్యుల ముందుకు తీసుకురానుంది కేంద్రం. మరి ఆర్థిక సర్వే అంటే ఏమిటి? దీనికి ఎందుకు అంత ప్రాధాన్యం? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. పంపిణీలో నెం.5

ఈ నెల 26 నాటికి కరోనా టీకా పంపిణీలో భారత్​ ఐదో స్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో టీకా పంపిణీ వేగంగా సాగుతున్న ఆరోగ్య శాఖ.. కేవలం ఆరు రోజుల్లోనే మిలియన్​ టీకాలు సరఫరా చేసినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. సీబీఎస్​ఈ సిద్దం..

సీబీఎస్ఈ 10,12 వ తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్​ను ఫిబ్రవరి 2న వెల్లడించనున్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఒబామా కేర్ రీ ఓపెన్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తీసుకొచ్చిన ఆరోగ్య సంరక్షణ విధానాల స్థానంలో నూతన అధ్యక్షుడు జో బైడెన్​.. కొత్త విధానాలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై కొత్త అధ్యక్షుడు సంతకం చేయనున్నారని శ్వేతసౌధం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. చాట్​ సేఫ్​..!

డెస్క్​టాప్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త సేఫ్టీ ఫీచర్​ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. సంబంధిత యూజర్​ తప్ప మరెవ్వరూ తన వాట్సాప్​ను డెస్క్​టాప్​కు లింక్ చేసేందుకు వీలు లేకుండా ఈ ఫీచర్​ పని చేయనున్నట్లు తెలిపింది. ఆ ఫీచర్ ఎలా పని చేస్తుందనే వివరాలు ఇప్పుడు చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. దాదాకు రెండు స్టంట్లు

భారత క్రికెట్​ దిగ్గజం సౌరవ్​ గంగూలీకి మరోసారి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. ఛాతి నొప్పితో బుధవారం ఆసుపత్రిలో చేరిన అతడికి యాంజియోప్లాస్టీ చేసి, రెండు స్టెంట్లు వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. సినిమా అప్​డేట్స్​

టాలీవుడ్​లో కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'విరాటపర్వం', 'ఎఫ్​ 3' రిలీజ్​ డేట్స్​ సహా 'థాంక్యూ బ్రదర్​' టీజర్​ అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.