ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 3 PM - top ten news till now

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

top ten news till 3 pm
టాప్​టెన్​ న్యూస్​ @ 3 PM
author img

By

Published : May 12, 2021, 3:00 PM IST

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పక్కగా అమలవుతోంది. ఉదయం 6 గం. నుంచి 10 వరకు ఆంక్షలు సడలించిన పోలీసులు.. నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రజలకు అవకాశం కల్పించారు. అనంతరం 10 గంటల నుంచి పోలీసులు.. నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గ్రేటర్ నిర్మానుష్యం

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు తొలిరోజే జనాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపులు ఇవ్వగా.. ఉన్న నాలుగు గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించారు. నిత్యావసర దుకాణాలు కిటకిటలాడగా.. కూరగాయలు, పండ్లు చకచకా విక్రయించి వెళ్లిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పెళ్లికి పంపించండి సార్..!

రాష్ట్రంలో లాక్​డౌన్​ అమలు కావడంతో పోలీసులు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాష్ట్రాల సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు.. ఇతర రాష్ట్రాల వారిని తెలంగాణలోకి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి రాష్ట్రానికి పెళ్లికి వస్తున్న వారిని పోలీసులు అనుమతించలేదు. గంటసేపు బతిమిలాడిన అనంతరం వారిని అనుమతించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బ్యాంకుల పనివేళలపై చర్చ

లాక్​డౌన్​ అమలు రోజుల్లో పనివేళలు, పని గంటలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే పనివేళలు చేయాలని సూచించారు. ఉద్యోగులు అందరికి కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని తీర్మానించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అలా చనిపోతే కోటి!

పంచాయతీ ఎన్నికల్లో కొవిడ్​ బారిన పడి మృతి చెందిన పోలింగ్​ అధికారుల కుటుంబాలకు అందించే పరిహారంపై పునరాలోచన చేయాలని యూపీ​ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది అలహాబాద్​ హైకోర్టు. బాధితుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం కనీసం రూ. కోటి ఉండాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

25 మంది పరార్​!

కరోనా చికిత్స కేంద్రం నుంచి 25 మంది రోగులు పరారైన ఘటన త్రిపురలోని ధలాయి జిల్లాలో జరిగింది. మరోవైపు నేపాల్​తిలా ప్రాంతంలో అధికారులు పరీక్షలు జరపాల్సిన 200 మంది వలస కూలీలు కూడా పరారయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ఆ రకం 44దేశాల్లో'

భారత్​లో వెలుగుచూసిన బి.1.617 రకం కరోనా... 44 దేశాల్లో గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ కరోనా రకం.. ఆందోళకరమైన వైరస్ రూపాంతరంగా అభివర్ణించింది. అయితే, ఈ ఉత్పరివర్తం చెందిన ఈ వైరస్ రకాన్ని 'భారత్ స్ట్రెయిన్​'గా మీడియా సంస్థలు పేర్కొనడాన్ని కేంద్రం తప్పుబట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కార్లకు కరోనా దెబ్బ ..!

కరోనా రెండో దశ దెబ్బకు కార్ల విక్రయాలు గత నెల 10 శాతం తగ్గాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు ఏకంగా 33 శాతం పడిపోయాయి. ఏప్రిల్ నెలకు గానూ వాహన విక్రయాలపై సియామ్ వెల్లడించిన గణాంకాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అంపైర్​పై ఆగ్రహం.!

టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్​ ఇటాలియన్​ ఓపెన్​లో విజయం సాధించాడు. అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్​ను 6-3,7-6 (5) తేడాతో ఓడించాడు. అయితే.. మ్యాచ్​ జరుగుతుండగా సహనం కోల్పోయి అంపైర్​పై అరిచాడు జకోవిచ్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' నాకూ కూడా ఇబ్బందులే'

టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​లోనూ అవకాశాలతో దూసుకెళ్తోంది నటి శ్రుతి హాసన్. తాజాగా లాక్​డౌన్​పై స్పందించిన ఈమె తాను కూడా కొంత వరకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.