ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 11 AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in telangana, telangana top news
తెలంగాణ టాప్ న్యూస్, తెలంగాణ ప్రధాన వార్తలు
author img

By

Published : May 10, 2021, 11:00 AM IST

  • కొవిడ్ రోగులను అనుమతించని పోలీసులు

ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను పోలీసులు వెనక్కి పంపుతున్నారు. ఏపీ కొవిడ్ రోగులకు రాష్ట్రంలోకి అనుమతిలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మాజీ డీజీపీ కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ డీజీపీ ప్రసాదరావు మరణించారు. ఛాతి నొప్పితో అమెరికాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గూడ్సు కంటే నెమ్మదిగా..

కరోనా కల్లోలంతో ఆక్సిజన్‌కు డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గంలో ఆక్సిజన్‌ తీసుకురావడం ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సేవల్ని తీసుకుంటున్నాయి. ప్రాణవాయువును తీసుకువచ్చే ఈ ప్రత్యేక రైళ్లు గూడ్సు రైళ్ల కంటే తక్కువ వేగంతో ప్రయాణం చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దేశంలో 4లక్షల దిగువన కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 3.66 లక్షల మందికి పాజిటివ్​గా తేలింది. 3,754మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కొవిడ్ టెస్టుల్లో ఏది బెటర్?

గతేడాది రాపిడ్ యాంటీజెన్ పరీక్ష, ఆర్​టీ-పీసీఆర్ అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు పత్రి ఒక్కరు వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. వీటి మధ్య తేడాలేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పిల్లలకు కరోనా వస్తే..!

రెండో దశలో కొవిడ్‌ ఉనికి అంతుచిక్కకుండా తయారైంది. మన చుట్టూ ఉన్న వారిలో అసలు ఈ వైరస్‌ ఎవరికి ఉందో? తెలియట్లేదు. ఎక్కువ శాతం యుక్తవయసులో ఉన్న వారే ఈ మహమ్మారి బారిన పడుతుండడం కలవరపెడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మృతదేహానికి ఆక్సిజన్

కొవిడ్​ మహమ్మారి రెండో దఫా విజృంభణ కారణంగా.. ఆయా ఆస్పత్రులలో మౌలిక సదుపాయాల లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం బహిర్గతమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జెరూసలెంలో మళ్లీ ఘర్షణలు

తూర్పు జెరూసలెంలో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. సోమవారం వార్షిక వేడుకలు జరగనున్న నేపథ్యంలో.. మరిన్ని ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • క్రికెట్​పైనా కరోనా ఎఫెక్ట్

కరోనా వైరస్​ కారణంగా క్రికెట్​లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తెలిపాడు ఆసీస్ మాజీ క్రికెటర్​ ఇయాన్ ఛాపెల్. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా పోరుకు అమితాబ్​ సాయం

కరోనాపై పోరాటంలో తన వంతు సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు అమితాబ్​ బచ్చన్​. దిల్లీలోని రాకబ్​ గంజ్​ గురుద్వారాను కరోనా సంరక్షణ కేంద్రంగా మార్చిన నేపథ్యంలో దానికి రూ.2 కోట్లను విరాళంగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.