ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @ 9AM - telangana latest updates

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top news, top ten news
తెలంగాణ టాప్‌ న్యూస్, తెలంగాణ ప్రధాన వార్తలు
author img

By

Published : May 10, 2021, 8:59 AM IST

  • పల్లెలు విలవిల

కరోనా రెండో దశ వ్యాప్తితో పల్లెలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. పట్టణాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో 1.39 రెట్లు అధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మే నెలలో తొలి 4 రోజుల గణాంకాల పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కుటుంబాలు చిన్నాభిన్నం

కరోనా మహమ్మారి కుటుంబాల్లో తీరని విషాదం నిపుతోంది. కొవిడ్​ సోకి కొన్ని కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురు మృత్యువాత పడుతున్నారు. ఒకరి అంత్యక్రియలు పూర్తయ్యాయో లేదో.. మరొకరి మరణ వార్త వినాల్సిన విషాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సిబ్బందికి గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశించారు. 50 వేల మంది సిబ్బందిని నియమించాలన్న సీఎం.. వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం నగరాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రారంభించాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దహన సంస్కారం కష్టమే!

కరోనా రెండో దశ మానవ సంబంధాలను దూరం చేస్తోంది. అప్పటివరకు కలసిమెలసి తిరిగిన వ్యక్తి పాజిటివ్‌తో చనిపోతే అంతిమయాత్రకు కనీసం నలుగురు వ్యక్తులు రావడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బంధనంలో భారత్!

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తి కట్టడికి వివిధ రాష్ట్రాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీ, హరియాణాలో లాక్​డౌన్​ను మే 17 పొడిగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ ధరను లీటరుకు 26 పైసలు, డీజిల్​ను లీటర్​కు 34 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రైతుల స్వయం సంరక్షణ!

దేశంలో రెండోదశ కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలోనూ.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో పోరాటం చేస్తున్న అన్నదాతల ఆందోళన ఆగడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పులు చెలరేగాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 12 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మాడ్రిడ్‌ ఓపెన్‌ ఛాంప్‌ సబలెంక

ఈ ఏడాది మాడ్రిడ్​ ఓపెన్​ మహిళల సింగిల్స్​ టైటిల్​ను సబలెంక దక్కించుకుంది. ఫైనల్లో బార్టీకి షాక్​ ఇచ్చి ఆమె విజేతగా నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఈమె పాడితే లోకమే ఆడదా!

గత దశాబ్దపు సంగీత ప్రియులకు గాయని అనగానే సునీత చిత్రం కళ్లముందుకొస్తారు. అనుకోకుండానే సినిమా రంగంలోకి వచ్చిన ఆమె ఊహించలేనన్ని పురస్కారాలు.. అంతకుమించిన గుర్తింపు సాధించారు. నేడు గాయని సునీత పుట్టినరోజు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.