ETV Bharat / city

టాప్ న్యూస్ @ 11AM - తెలంగాణ టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్ న్యూస్ @ 11AM
టాప్ న్యూస్ @ 11AM
author img

By

Published : Jan 23, 2022, 10:58 AM IST

Subhash chandra bose birth anniversary: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ. బోస్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఓ ఫొటోను ట్విట్టర్​లో మోదీ షేర్ చేశారు.

  • NDRF ట్విటర్ ఖాతా హ్యాక్

NDRF Twitter Hacked: ఎన్​డీఆర్​ఎఫ్​​ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది.

  • కట్టుకున్న లుంగీనే ప్రాణం తీసింది..

Thief died at chandrayangutta: దొంగతనం కోసం వచ్చిన ఓ వ్యక్తి... చోరీ యత్నంలో మృతి చెందాడు. గేటు దూకుతుండగా... తాను కట్టుకున్న లుంగీనే అతనికి మృత్యుపాశమైంది. చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది.

  • తెల్లవారుజామునే కత్తిపోట్ల కలకలం

Knife attack at Begumpet: హైదరాబాద్​లో తెల్లవారుజామున కత్తిపోట్లు కలకలం రేపాయి. డబ్బులు ఇవ్వలేదని నలుగురు యువకులు వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. బేగంపేట ఇలాహీ మసీదు వద్ద ఈ ఘటన జరిగింది.

  • ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర స్థిరంగా ఉంది. ఇంధన ధరల్లోనూ ఏ మార్పూ లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • IPL 2021 రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు ఎవరంటే?

IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ లీగ్​ కోసం జరగబోయే మెగా వేలం కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిబ్రవరి 12,13న ఈ వేలం జరగనుంది.

  • కోహ్లీ, రోహిత్ రాణించకపోతే ?

Hafeez about Rohit Kohli: ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​లో భాగంగా తమ తొలి మ్యాచ్​లో పాకిస్థాన్​తో తలపడబోతోంది టీమ్ఇండియా.

  • విజయ్ దేవరకొండ ఫేవరెట్ హీరోహీరోయిన్లు ఎవరంటే?

సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉండే నటుల్లో విజయ్‌ దేవరకొండ ముందుంటాడు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ లైగర్‌ హీరో.. ఇష్టాయిష్టాలనూ చెప్పేస్తున్నాడిలా!

  • భారత్​ @ 3 లక్షల 33 వేల కొత్త కేసులు

Covid cases in India: భారత్​లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరో 3,33,533 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజులో 525 మంది మరణించారు. 2,59,168 మంది కొవిడ్​ను జయించారు.

  • బడికి దూరమై.. పెడ ధోరణి అధికమై

Effect of Holidays on Children's Behavior: కరోనా మహమ్మారి, లాక్​డౌన్ వల్ల రెండేళ్లు పిల్లలంతా పాఠశాలలకు దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే బడులు తెరుచుకుని విద్యార్థులంతా పాఠశాల బాట పడుతోంటే.. ఒమిక్రాన్ వేరియంట్, కొవిడ్ మూడో దశ మళ్లీ వాళ్లని ఇంట్లో కూర్చోబెట్టేస్తున్నాయి.

  • నేతాజీకి కోవింద్, మోదీ నివాళులు

Subhash chandra bose birth anniversary: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ. బోస్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఓ ఫొటోను ట్విట్టర్​లో మోదీ షేర్ చేశారు.

  • NDRF ట్విటర్ ఖాతా హ్యాక్

NDRF Twitter Hacked: ఎన్​డీఆర్​ఎఫ్​​ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది.

  • కట్టుకున్న లుంగీనే ప్రాణం తీసింది..

Thief died at chandrayangutta: దొంగతనం కోసం వచ్చిన ఓ వ్యక్తి... చోరీ యత్నంలో మృతి చెందాడు. గేటు దూకుతుండగా... తాను కట్టుకున్న లుంగీనే అతనికి మృత్యుపాశమైంది. చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది.

  • తెల్లవారుజామునే కత్తిపోట్ల కలకలం

Knife attack at Begumpet: హైదరాబాద్​లో తెల్లవారుజామున కత్తిపోట్లు కలకలం రేపాయి. డబ్బులు ఇవ్వలేదని నలుగురు యువకులు వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. బేగంపేట ఇలాహీ మసీదు వద్ద ఈ ఘటన జరిగింది.

  • ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర స్థిరంగా ఉంది. ఇంధన ధరల్లోనూ ఏ మార్పూ లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • IPL 2021 రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు ఎవరంటే?

IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ లీగ్​ కోసం జరగబోయే మెగా వేలం కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిబ్రవరి 12,13న ఈ వేలం జరగనుంది.

  • కోహ్లీ, రోహిత్ రాణించకపోతే ?

Hafeez about Rohit Kohli: ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​లో భాగంగా తమ తొలి మ్యాచ్​లో పాకిస్థాన్​తో తలపడబోతోంది టీమ్ఇండియా.

  • విజయ్ దేవరకొండ ఫేవరెట్ హీరోహీరోయిన్లు ఎవరంటే?

సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉండే నటుల్లో విజయ్‌ దేవరకొండ ముందుంటాడు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ లైగర్‌ హీరో.. ఇష్టాయిష్టాలనూ చెప్పేస్తున్నాడిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.