ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
టాప్​టెన్ న్యూస్ @ 9AM
author img

By

Published : Mar 22, 2021, 9:00 AM IST

  • నిర్లక్ష్యం తగదు

భారత్​లో కరోనా సెకండ్​ వేవ్​ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే మరింత ప్రమాదమని అంటున్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​. కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. రానున్న రోజుల్లో టీకా పంపిణీని వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నిరీక్షణకు తెర..

వేతనసవరణ సహా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ఇవాళ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోమారు సమావేశమైన సీఎం... పూర్తిస్థాయిలో చర్చించారు. 30 శాతానికి అటూఇటుగా పీఆర్సీ ప్రకటించవచ్చని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సాగర్ ఉపఎన్నికే లక్ష్యం

రుసగా రెండోసారి పట్టభద్ర ఎన్నికల్లో గెలిచి పల్లా రాజేశ్వర్​ రికార్డు సృష్టించారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పల్లా సమర్థత రుజువైందని వెల్లడించారు. సాగర్‌ ఉప ఎన్నిక ఇప్పుడు పార్టీ ముందున్న లక్ష్యమని తెలిపారు. వరంగల్‌, ఖమ్మం నగరపాలక ఎన్నికలకు సిద్ధంకావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బడ్జెట్‌పై ఉభయసభల్లో చర్చ

బడ్జెట్‌పై ఉభయసభల్లో ఇవాళ సాధారణ చర్చతోపాటు ప్రభుత్వ సమాధానం పూర్తి కానుంది. ఈనెల 18న ప్రవేశపెట్టిన వార్షికపద్దుపై 20న చర్చ ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కశ్మీర్​లో ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో భద్రతా దళాలు, ముష్కరుల మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి బలగాలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్​ నుంచి పరారైన నేరగాళ్లపై పుస్తకం

భారత్​ నుంచి బ్రిటన్ పరారైన ప్రముఖ నేరస్థులపై లండన్​ కేంద్రంగా పనిచేసే ప్రముఖ పాత్రికేయులు డానిష్​, రుహీ ఖాన్​లు పుస్తకం రచించారు. 'ఎస్కేప్డ్​ : ట్రూ స్టోరీస్​ ఆఫ్ ఇండియన్ ఫ్యుజిటివ్స్​ ఇన్ లండన్' పేరిట రూపొందిన ఈ పుస్తకంలో 12 కేసులను ప్రస్తావించామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కూతురికి కానుకగా జాబిల్లిపై స్థలం

కొడుకు లేదా కూతురు పుట్టినరోజున వినూత్న బహుమతులిచ్చి వారిని సంతోష పెడుతుంటారు చాలామంది తల్లిదండ్రులు. అదే కోవకు చెందిన ఓ వ్యక్తి ఎకరం స్థలం కొనేసి, కూతురికి ఇచ్చాడు. అదీ ఏకంగా చంద్రునిపై.! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఎవరా వ్యక్తి? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఈ ఏడాదీ ఇంటి నుంచే పని

వ్యాక్సిన్​ వచ్చినా.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఐటీ నిపుణుల్లో ఎక్కువ మంది ఈ ఏడాది కూడా ఇంటి నుంచే పనిచేయాల్సి వస్తుందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్న స్పష్టం చేశారు. ఇంటి నుంచి పని వల్ల ఉత్పాదకత ఏమీ తగ్గలేదని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • జాతీయ టెన్నిస్‌ ఛాంపియన్​గా రష్మిక

జాతీయ టెన్నిస్ హార్డ్​కోర్ట్​ ఛాంపియన్​షిప్​లో సత్తాచాటింది తెలంగాణ అమ్మాయి రష్మిక భమిడిపాటి. మహిళల సింగిల్స్ ఫైనల్లో వైదేహి చౌదరిపై విజయంతో టైటిల్ సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • శ్రద్ధా కపూర్ అందుకే తప్పుకుంది

సైనా నెహ్వాల్​ బయోపిక్​ నుంచి శ్రద్ధా కపూర్ తప్పుకోవడానికి గల కారణాన్ని దర్శకుడు అమోల్ గుప్తా వెల్లడించారు. పరిణీతి చోప్రా టైటిల్​ రోల్​లో నటించిన ఈ సినిమా.. ఈనెల 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.