ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్@ 1PM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
టాప్​టెన్ న్యూస్@ 1PM
author img

By

Published : Mar 21, 2021, 12:58 PM IST

  • కేసీఆర్​కు హరీశ్​రావు ఫోన్

సిద్దిపేట జిల్లా గజ్వేల్​ పర్యటనలో ఉన్న మంత్రి హరీశ్ రావును కలిసిన రైతులు.. తమ పంటలు ఎండిపోతున్నాయని సాగునీళ్లందించాలని కోరారు. సానుకూలంగా స్పందిన హరీశ్.. సీఎం కేసీఆర్​కు ఫోన్ చేసి అక్కడికక్కడే సమస్యను పరిష్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..

తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. తన గెలుపునకు కృషి చేసిన నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పల్లాకు ఎమ్మెల్సీ ధ్రువపత్రం

నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్‌ జీవన్‌ ఎన్నిక పత్రాన్ని అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కాంగ్రెస్​ అంటేనే అస్థిరత, అవినీతి

అసోంలో డబుల్ ఇంజిన్​ సర్కారు వస్తుందో.. రెండోసారి భాజపా అధికారంలోకి వస్తుందో తేలిపోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ​. కాంగ్రెస్​ అంటేనే అస్థిరత, అవినీతికి పరాకాష్ట అని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మహా​లో ప్రకంపనలు

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​పై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖను తన మెయిల్ ఐడీ నుంచే సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు పంపినట్లు ముంబయి మాజీ కమిషనర్ పరమ్​బీర్ సింగ్ స్పష్టం చేశారు. లేఖ వేరే మెయిల్ ఐడీ నుంచి వచ్చిందని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆకలవుతుందని ఆర్డర్​ చేస్తే..

బాగా ఆకలేస్తుంది.. వంట చేసే వరకు సమయం పడుతోంది. ఆన్​లైన్​లో ఆర్డర్​ తొందరగా వస్తుందని ఓ వ్యక్తి జోమాటోలో వెజ్ బిర్యానీ, డబల్ కా మీటా ఆర్డర్ చేశాడు. 20 నిమిషాల్లో డెలివరీ బాయ్​ వచ్చి పార్సిల్​ ఇచ్చి వెళ్లాడు. తినడానికి పార్సిల్​ ఓపెన్​ చేశాడు. అందులో ఉన్నది చూసి షాకయ్యాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సైనిక శక్తిలో నాలుగో స్థానంలో భారత్​

ప్రపంచంలో బలమైన సైనిక శక్తి ఉన్న దేశాల్లో భారత్​ నాలుగో స్థానంలో ఉన్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. 'అల్టిమేట్ మిలటరీ స్ట్రెంత్ ఇండెక్స్' పేరిట రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు, సైనికులు, వైమానిక, నావికాదళ సహా పలు అంశాల ఆధారంగా చేసిన ఈ అధ్యయనంలో చైనా అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా, రష్యా తర్వాత వరుసలో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పోలీసులకే షాక్

ఓ హత్య కేసులో అరెస్టయిన వ్యక్తి.. తాను మరో 15 మందినీ చంపానని చెప్పి పోలీసులకు షాకిచ్చాడు. తన భార్యనూ హత్య చేసినట్లు పేర్కొన్నాడు. ఇది అమెరికాలో సంచలనంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మరో ఇద్దరు భారత షూటర్లకు కరోనా

షూటింగ్ ప్రపంచకప్​లో ఓ వైపు పోటీలు జరుగుతుండగా, మరోవైపు కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మనదేశానికి చెందిన నలుగురు షూటర్లు కరోనా బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కీర్తి సురేశ్​ మిస్సింగ్​పై నితిన్​ ట్వీట్​.

హీరోయిన్​ కీర్తి సురేశ్​ మిస్సింగ్​ ఏంటీ? హైదరాబాద్​ పోలీసులు ఏమన్నారు అంటుకున్నారా? కంగారు పడకండి. నితిన్, కీర్తి సురేశ్​కు ఏమీ కాలేదు. వాళ్లిద్దరూ కలిసి నటించిన కొత్త చిత్రం 'రంగ్​దే'.. మార్చి 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్​ జరుగుతోన్న నేపథ్యంలో హీరోయిన్​ కనిపించడం లేదని నితిన్​ ట్వీట్​ చేశారు. దానిపై స్పందించిన హైదరాబాద్​ పోలీస్ ట్విట్టర్​లో​ చమత్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.