ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-in-telangana-till-now
టాప్​టెన్ న్యూస్ @11AM
author img

By

Published : Dec 17, 2020, 11:07 AM IST

1. ఆరోజే పునాది

అయోధ్యలో మసీదు నిర్మాణానికి గణతంత్ర దినోత్సవం రోజు పునాది వేయనున్నట్లు ట్రస్ట్​ స్పష్టం చేసింది. నమూనాను ఈ శనివారం విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

2. 22వ రోజు రైతుల నిరసన

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన 22వ రోజూ కొనసాగుతోంది. దిల్లీ సరిహద్దుల్లోని సిక్రీ, సింఘూ ప్రాంతాల్లో అన్నదాతలు బైఠాయించారు. తమ ప్రయోజనాలను హరించే చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

3. తాగిన మత్తులో..

తాగిన మైకంలో ఓ యువకుడు 150 అడుగుల టవర్​ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీస్​గఢ్​లోని పామ్​గఢ్​ ప్రాంతంలో బుధవారం జరిగిందీ ఘటన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

4. రాష్ట్రంలో కొత్తగా 509 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 509 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,79,644 మంది కొవిడ్ బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

5. పెరిగిన అతివల అక్షరాస్యత

హైదరాబాద్‌ పరిధిలో గత ఐదేళ్లలో లింగ నిష్పత్తి భేదం గణనీయంగా తగ్గడంతోపాటు, నిరక్షరాస్యత శాతమూ తగ్గింది. గతంలో ప్రతి 1000 మంది పురుషులకు 914గా ఉన్న మహిళల సంఖ్య ఇప్పుడు 959కి పెరగ్గా.. 79.35గా ఉన్న మహిళల అక్షరాస్యత శాతం ఇప్పుడు 83.6కు పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

6. ఉవ్వెత్తున ఉద్యమజ్వాల

ఆంధ్రప్రదేశ్​లో.. రాష్ట్రం కోసం.. రాజధాని కోసం భూములిచ్చిన తమకు న్యాయం చేయాలన్నవారి నిరసన మార్మోగుతోంది.. వారాలు, నెలలు కాదు.. ఏడాదిగా ఆ ఆకాంక్ష అగ్నిజ్వాలై ఎగిసిపడుతోంది. అడుగడుగునా నిర్బంధాలు.. ఎదురుతిరిగితే లాఠీదెబ్బలు.. అడ్డుచెబితే పోలీసు కేసులు.. ఇన్ని ప్రతికూలతలు వెనక్కి లాగుతున్నా.. ప్రభుత్వం అన్నిరకాలుగా అణిచివేస్తున్నా ఆ ఉద్యమ స్వరం ఆగలేదు. అమరావతే తమ నినాదమని.. ఏపీ రాజధాని సాధనే అంతిమ లక్ష్యమని అక్కడ ప్రతి గొంతూ నిత్యం నినదిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

7. తప్పుడు ట్వీట్లు చేస్తే అంతే!

కరోనా వ్యాక్సిన్​కు సంబంధించి ఎలాంటి అసత్య వార్తలు ట్విట్టర్​లో ఉన్నా.. వాటిని తొలగిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. వచ్చే వారంలో మరిన్ని కొత్త నిబంధనలను తీసుకురానున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

8. విదేశీ పెట్టుబడుల జోరు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 120 పాయింట్లకుపైగా లాభంతో 46,792 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా వృద్ధితో 13,722 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

9. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్

కరోనా కారణంగా వాయిదా పడిన ఆస్ట్రేలియా ఓపెన్ షెడ్యూల్​ను తాజాగా విడుదల చేశారు నిర్వాహకులు. ఫిబ్రవరిలో టోర్నీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

10. ఇష్టం అలా పెరిగింది

చదువు మధ్యలోనే ఆపేసి.. సినిమాపై ఉన్న అమితమైన ఇష్టంతో 'కర్మ' అనే చిత్రాన్ని తెరకెక్కించి తన దశనే మార్చుకున్నారు యువ నటుడు అడివి శేష్‌. 'పంజా' చిత్రంలో విలన్‌గా మెప్పించిన ఆయన కేవలం హీరోగా రాణించాలనే ఉద్దేశంతో ఎన్నో సినిమా(విలన్‌, విలన్‌ కొడుకు పాత్రలు) ఆఫర్లను కాదనుకున్నారు. గురువారం ఈ యువ కథానాయకుడి పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.