ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9AM - Telangana news in Telugu

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS@9AM
టాప్​టెన్​ న్యూస్​ @9AM
author img

By

Published : May 15, 2021, 8:56 AM IST

  • నిండు చూలాలన్నా.. గుండె కరగలేదు...

నెలలు నిండుతున్నకొద్దీ పుట్టబోయే బిడ్డతో కొత్త ప్రపంచాన్ని ఊహించుకుని ఎంతగానో మురిసిపోయేది ఈ తల్లి. బుజ్జాయి ఊసులు తలచుకొని ఆమె హృది పులకించిపోయేది. కొద్ది రోజుల క్రితమే పసికందు కోసం చెప్పులు కొని వాటిని చూపుతూ ఆనందంతో తబ్బిబ్బయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రెండు రోజులు బంద్​...

శని, ఆదివారాలు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ డ్రైవ్​ను నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మొదటి రెండు డోస్​ల మధ్య కనీసం 12 వారాల వ్యవధి ఉండాలని కేంద్రం ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నిండా ముంచిన అకాల వర్షాలు...

రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. కల్లాల్లోని వరిపంట వర్షార్పణమైంది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నీటి పాలవటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆత్మహత్యలు వద్దు!...

కరోనా సోకడంతో అనేక మంది మానసికంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భయానికి మించిన శత్రువు మరోటిలేదని నిపుణులు అంటున్నారు. అనవసరమైన భయాలు వీడి.. దీనిపై అవగాహన పెంచుకుని జయించాలని వారు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వాయుగుండంగా మారిన 'తౌక్టే'...

లక్షద్వీప్‌ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. శనివారం అది 'తౌక్టే' తుపానుగా రూపాంతరం చెంది ఆదివారం అత్యంత తీవ్రంగా మారుతుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • యాజమాన్య బోర్డు సమావేశం...

ఏపీ, తెలంగాణల మధ్య కొంతకాలంగా తేలకుండా ఉన్న అంశాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈనెల 25న జరిగే సమావేశంలో చర్చించనున్నారు. దీనికి సంబంధించిన ఎజెండాను బోర్డు.. రెండు రాష్ట్రాలకు పంపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సీఎం ఆకస్మిక తనిఖీ...

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​ శుక్రవారం రాత్రి చెన్నైలోని కొవిడ్​ కమాండ్​ సెంటర్​లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో బెడ్​ కోసం హెల్ప్​లైన్​ నంబరును సంప్రదించిన ఓ బాధితుడితో సీఎం మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రూ.1200కే ఇంజెక్షన్​...

బ్లాక్​ ఫంగస్​ ఇన్ఫెక్షన్​ నివారణకు వాడే యాంఫోటెరిసిన్​ బీ ఇంజెక్షన్​ తయారీ నిమిత్తం జెనెటిక్​ లైఫ్​సైన్సెస్​కు ఎఫ్​డీఏ అనుమతి లభించింది. సంస్థ అత్యంత తక్కువ ధరకే ఈ ఇంజెక్షన్​ను అందించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మహిళల జట్టు ఇదే...

ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత మహిళల జట్టును ప్రకటించింది సెలెక్షన్ కమిటీ. కొత్తగా ఝార్ఖండ్​కు చెందిన ఇంద్రాణికి మూడు ఫార్మాట్లలోనూ చోటు కల్పించారు. గాయం కారణంగా సీనియర్​ స్పిన్నర్​ రాజేశ్వరి గైక్వాడ్​ ఈ టూర్​కు దూరమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సరికొత్త సోయగాలు!...

టాలీవుడ్​లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు పలువురు కొత్త భామలు. మరి వాళ్లెవరు.. వారి సినిమా విశేషాలేంటో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.