ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 7PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 7PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 7PM
author img

By

Published : Jun 30, 2021, 6:57 PM IST

రూ.3 లక్షలు లంచం

రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ వనపర్తి జిల్లా అటవీ శాఖ అధికారి బాబ్జీరావు అనిశాకు చిక్కారు. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మేం ఏం తక్కువ కాదు

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్టా జలాల వివాదం రాజుకుంటోంది. తెలంగాణ మంత్రుల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి... మంత్రులు ఎక్కువగా మాట్లాడుతున్నారని అన్నారు. కేబినేట్ భేటీ అనంతరం మీడియా ముందు మాట్లాడిన ఏపీ మంత్రులు... తెలంగాణ మంత్రుల తీరు తప్పుబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మావోల బంద్

జులై 1న మావోయిస్టులు బంద్​కు పిలుపు నేపథ్యంలో ఏపీలోని విశాఖ మన్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈనెల 16న ఏవోబీలోని తీగలమెట్ట ఎన్​కౌంటర్​లో ఆరుగురు మావోయిస్టులు మృతికి నిరసనగా మావోయిస్టులు బంద్​కు పిలుపునిచ్చారు. దీంతో సీఆర్‌పీఎఫ్ జవాన్​లు.. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మాట వింటారా... లేదా తూటానా?

"ఆస్తి పంపకాలు నేను చెప్పినట్టు జరగాలి. కాదు.. కూడదు.. అని మొండికేస్తే.. నా దగ్గర లైసెన్స్​డ్​ గన్​ ఉంది. దానికి పని చెప్పాల్సి ఉంటుంది. మీరే ఆలోచించుకోండి. నా మాట వింటారా.. నా గన్నులోని తూటా తింటారా..?" అంటూ మామకు అల్లుడు దమ్కీ ఇచ్చాడు. అసలు ఆ మామా అల్లుళ్లు ఎవరు.. వాళ్ల గన్ను సంగతేంటి..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కోటీశ్వరుడు హిజ్రాగా

అతనికి కోట్ల ఆస్తి ఉంది.. బాగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు.. అప్పటి వరకు బాగానే ఉన్న ఆ యువకుడు రెండు నెలలుగా కనిపించకుండా పోయాడు. చివరికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అతడు ఉన్నాడని తెలిసింది. వెంటనే అక్కడి చేరుకున్న తల్లిదండ్రులు ఆ యువకుడిని చూసి షాకయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఊరూరా వైఫై

భారత్​నెట్​ పథకానికి రూ.19,041కోట్లు కేటాయించేందుకు కేంద్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ఆర్ధిక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించిన రూ.6.28 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ఆమోదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అందులో నిజమెంత.!

కరోనా వ్యాక్సిన్​.. సంతానలేమికి కారణమవుతుందని వస్తున్న వార్తలను ఖండించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. టీకా వేయించుకున్న మహిళలు, పురుషుల్లో సంతాన సాఫల్యత సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాల్లేవని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నిజంగా తగ్గాయా?

వస్తు సేవల పన్ను(జీఎస్​టీ) వల్ల ప్రజలపై పన్నుభారం తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సగటు పన్ను రేటు 11.6 శాతానికి పరిమితమైందని చెప్పింది. నిత్యావసర వస్తువుల ధరలు జీఎస్​టీ ముందురోజులతో పోల్చితే భారీగా దిగొచ్చాయని పేర్కొంది. మరోవైపు.. భారత ఆర్థిక వృద్ధిలో జీఎస్​టీ మైలురాయిగా నిలించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

డబ్ల్యూటీసీ కొత్త విధానం

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ రెండో ఎడిషన్​​కు సంబంధించి పలు అంశాలపై ఐసీసీ స్పష్టత ఇచ్చింది. పాయింట్ల పద్ధతితో పాటు ర్యాంకింగ్స్ కేటాయింపులు గురించి ఇందులో ఉంది. మొత్తం 9 జట్లు పాల్గొననున్న ఈ సీజన్​లో ఏయే జట్టు ఎన్ని మ్యాచ్​లు ఆడనున్నాయంటే?

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వాట్​ ఏ డ్యాన్స్.!

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే పలువురు బాలీవుడ్​ తారలు.. రకరకాల వీడియోలతో అభిమానులను అలరిస్తున్నారు. వర్కౌట్​ వీడియోలతో పాటు డ్యాన్స్​ ప్రాక్టీస్​ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అలా షేర్ చేసిన వాటిలో బెల్లీ డ్యాన్స్​ వీడియోలు అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటి గురించే ఈ కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.