ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @5PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్ @5PM
టాప్​టెన్​ న్యూస్ @5PM
author img

By

Published : Jul 2, 2021, 5:00 PM IST

  • అధికారులపై పెట్రోల్‌..

నాగర్​ కర్నూల్​ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో అటవీ అధికారులపై చెంచులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. మాచారం గ్రామంలో చెంచులు సాగు చేస్తున్న అటవీ భూములకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు లేవని ఈ భూములు 2005 తర్వాత సాగు చేసినవని అటవీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అక్రమ ప్రాజెక్టుల్లేవ్..

ప్రాజెక్టులను కేంద్ర పరిధిలోకి తీసుకోవాలని ఏపీ కోరడాన్ని తాము ఖండిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రా ఏమైనా అవగాహన ఒప్పందం చేసుకుందా అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వాళ్లని రాళ్లతో కొట్టి చంపాలి..

పీసీసీ నూతన అధ్యక్షుడిగా ప్రకటన వచ్చిన తర్వాత.. రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచే సీనియర్లు, అసంతృప్తుల ఇళ్లకు నేరుగా వెళ్లి పలకరిస్తున్నారు. అందరం కలిసికట్టుగా పని చేద్దామంటూ ఆహ్వానిస్తున్నారు. దీనిలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్​ను రేవంత్​ రెడ్డి కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • శెభాష్​ రామకృష్ణ..

విధుల్లో నిజాయతీ చాటుకున్న ఓ కానిస్టేబుల్​ను హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ అంజనీకుమార్​ అభినందించారు. కానిస్టేబుల్​కు జ్ఞాపికను అందజేసి మెచ్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • జీవజాతులను కాపాడుకోవాలి..

అంతరించిపోతున్న జీవజాతుల సంరక్షణ కోసం హైదరాబాద్ సీసీఎంబీలో ఏర్పాటు చేసిన. లాకోన్స్ ల్యాబ్​ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) సందర్శించారు. వన్యప్రాణులపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రాహుల్​ జీ చదవలేరా?

అహంకారానికి, అజ్ఞానం అనే వైరస్​కు వ్యాక్సిన్లు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అసెంబ్లీలో హైడ్రామా..

బంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్​కు అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో హింస చెలరేగడంపై భాజపా సభ్యులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. దీనితో గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తి చేయకుండానే వెనుదిరిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సినిమా హాల్​ను తలపించేలా..

టీకాల కోసం కేంద్రంలోకి దూసుకెళ్లి, తొక్కిసలాటలో సతమతమయ్యారు మధ్యప్రదేశ్​ లోధిఖేడలోని ఛింద్వాడా ప్రజలు. జులై 1న 18ఏళ్ల పైబడినవారికి టీకా కార్యక్రమం ప్రారంభమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అనుష్క శర్మ ఛాలెంజ్..

తన భర్త కోహ్లీతో కలిసి ఓ ఛాలెంజ్​లో పాల్గొంది నటి అనుష్కశర్మ. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటి? దాని వెనుకున్న కథేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రామాయణంలో మహేశ్​ బాబు!

రామాయణ ఇతిహాసం ఆధారంగా అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా, మధు మంతెన సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీలకపాత్రల కోసం హృతిక్​ రోషన్​, మహేశ్​ బాబు, దీపికా పదుకొణె, కరీనా కపూర్​లను ఎంపికచేసినట్లు సమాచారం. ఇదే విషయమై నిర్మాతల్లో ఒకరైన మధు మంతెనను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఈ ఏడాది చివరికి నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.