ETV Bharat / city

టాప్ ​టెన్​ న్యూస్​ @ 5PM

author img

By

Published : Jul 21, 2020, 4:59 PM IST

టాప్​ టెన్​ న్యూస్​ @ 5PM

టాప్​టెన్​ న్యూస్​ @ 5PM
టాప్​టెన్​ న్యూస్​ @ 5PM

1.'కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలి'

కరోనా వైరస్ పేరిట ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులు లక్షల రూపాయలు దండుకుంటున్నాయని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల బాధితుల సంఘం ఆరోపించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

2. బుధ, గురు వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

3. కొండగట్టులో శ్రావణ మాస ఉత్సవాలు షురూ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయంలో శ్రామణ మాస సప్తాహ ఉత్సహలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఆలయ అర్చకులు, అధికారుల మధ్యనే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

4. యాదాద్రీశుడి ఆలయంలో శ్రావణమాస పూజలు

యాదాద్రీశుడి ఆలయంలో శ్రావణమాస పూజలుశ్రావణమాసం ప్రారంభమైన సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని నారసింహ హోమం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

5. '23% దిల్లీ వాసుల్లో కొవిడ్‌-19 యాంటీబాడీలు'

అధిక జన సాంద్రత కలిగిన దేశ రాజధాని దిల్లీలో కరోనా వల్ల 23 శాతం మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని సిరో-ప్రివాలన్స్​ అధ్యయనంలో తేలిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్‌-19 సోకుతున్న వారిలో... ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించడం లేదని అధ్యయనం పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

6. బజాజ్​ ఫైనాన్స్​ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్న రాహుల్

బజాజ్ ఫైనాన్స్ ఛైర్మన్ పదవి నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ తప్పుకోనున్నారు. ఆయన తరువాత ప్రస్తుత వైస్ ఛైర్మన్ సంజీవ్ బజాజ్... ఆ బాధ్యతలను స్వీకరించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

7. బస్సులో 20 మందిని బంధించిన సాయుధుడు

వాయవ్య ఉక్రెయిన్​లోని కైవ్​కు పశ్చిమాన 400 కి.మీ దూరంలోని లుట్స్క్​ ప్రాంతంలో సాయుధ దుండగుడు 20 మంది పౌరులను బంధీగా చేసుకున్నాడు. అతని వద్ద ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే లుట్స్క్​ ప్రాంతాన్ని చుట్టు ముట్టిన పోలీసులు .. దుండగుడిని లొంగిపోవాలని హెచ్చరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

8. ఐదో రోజూ బుల్ జోరు- 38 వేలకు చేరువలో సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లలో మంగళవారమూ బుల్ దూకుడు కొనసాగింది. సెన్సెక్స్ 511పాయింట్లు బలపడింది. నిఫ్టీ 140 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38 వేల మార్క్​కు చేరువై కాస్త వెనక్కి తగ్గింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

9. ఐపీఎల్​ షెడ్యూల్​పై స్పష్టత వచ్చేది అప్పుడే!

ఐపీఎల్​ షెడ్యూల్​ గురించి చర్చించేందుకు పాలక మండలి మరో పది రోజుల్లో సమావేశం కానుంది. లీగ్​ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ.. ప్రభుత్వ అనుమతి కోరనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

10. షారుఖ్​ నివాసానికి ప్లాస్టిక్​ కవర్లతో రక్షణ.. కారణం ఇదే!

బాలీవుడ్​ సూపర్​స్టార్​ షారుఖ్​ ఖాన్ నివాసం 'మన్నత్​'ను ప్లాస్టిక్​ కవర్లతో కప్పేసిన ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. అయితే, కరోనా బారిన పడకుండా షారుఖ్​ ముందు జాగ్రత్త చర్యగా ఈ విధంగా చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.