ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్ @1PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-at-1pm
టాప్‌టెన్‌ న్యూస్ @1PM
author img

By

Published : Nov 8, 2020, 12:57 PM IST

  • బైడెన్ ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు..

ఇమ్మిగ్రేషన్ విధానంలో సంస్కరణలకు నాంది పలకనున్నారు అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్. కీలకమైన వీసాల విషయంలో ట్రంప్ సర్కారు విధించిన ఆంక్షలను తొలగించనున్నారు. హెచ్​1బీ వీసాల సంఖ్య పెంచడం సహా శాశ్వత నివాసదారులు తమ కుటుంబంతో కలిసి ఉండేలా నిబంధనలు సరళతరం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బైడెన్ 'కొవిడ్ టాస్క్​ఫోర్స్'​లో భారతీయ అమెరికన్..

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​.. కరోనాను కట్టడి చేసి అమెరికాకు పూర్వ వైభవం తీసుకురావడమే తమ ప్రభుత్వ మొదటి లక్ష్యమన్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కార్యదళాన్ని కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ టాస్క్​ ఫోర్స్​లో భారతీయ అమెరికన్ డాక్టర్ వివేక్​ మూర్తికి కీలక స్థానం కల్పించొచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఫిజీషియన్లే నిజమైన హీరోలు..

అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ కాన్ఫరెన్స్-2020 తమిళనాడు, టాపికాన్ వర్చువల్ సదస్సులో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. లక్షలమంది ప్రాణాలను కాపాడేందుకు ఫిజీషియన్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారని గవర్నర్​ పేర్కొన్నారు. వైద్యులు నిరంతరం తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవటం ద్వారా మెరుగైన సేవలు చేయగలుగుతారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రేవంత్‌రెడ్డి ఇకనైనా తీరు మార్చుకోవాలి..

ప్రజల అవసరాలు గుర్తించి వారిని ఆదుకునే గొప్ప నాయకులు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. వారిని విమర్శించే హక్కు ఎంపీ రేవంత్‌రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. ఆదివారం.. నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గుజరాత్‌ వ్యాపార సూత్రాలు తెలంగాణలో..

గుజరాత్‌ మార్క్‌ఫెడ్‌ విజయ రహస్యం తెలుసుకొని, దానిని రాష్ట్రంలో అమలు చేయడమే ముఖ్య ఉద్దేశమని తెలంగాణ మార్క్ఫెడ్ ఛైర్మన్‌ మార గంగారెడ్డి అన్నారు. దీని ద్వారా రైతులకు ఆసరాగా ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు వ్యాపార విస్తరణలో భాగంగా ఆ సంస్థ ఛైర్మన్‌ని బృంద సభ్యులు కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కానిస్టేబుల్​పై దాడి..

యువతితో అసభ్యంగా ప్రవర్తించడం సహా కానిస్టేబుల్​పై చేయిచేసుకున్న యువకుడిని హైదరాబాద్​ పంజాగుట్ట పోలీసులు అరెస్ట్​ చేశారు. శనివారం అర్ధరాత్రి అమీర్​పేట సమీపంలోని బస్టాండ్​ వద్ద ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మోదీ చేతుల మీదుగా అడ్వాణీ పుట్టినరోజు..

మాజీ ఉపప్రధాని ఎల్​కే అడ్వాణీ 93వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వెళ్లారు. అడ్వాణీతో ఆత్మీయంగా ముచ్చటించిన ఇరువురు నేతలు.. కేక్‌ కట్‌ చేయించారు. మోదీ, షాలతో పాటు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అడ్వాణీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ ఆలయంలో భక్తితో తాళాలేస్తారు..

దేవుడికి మొక్కుగా తలనీలాలు అర్పించడం, బంగారం, వెండి కానుకలు ఇవ్వడం వంటివి సహజమే. కానీ, ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ ఆలయంలో ద్వారాలకు తాళాలు వేస్తారు భక్తులు. ఇంతకీ ఆ ఆలయ ప్రత్యేకతలేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఐపీఎల్ తర్వాతి సీజన్‌ ఎప్పుడంటే..

వచ్చే ఏడాది ఐపీఎల్​ను భారత్​లోనే తిరిగి నిర్వహిస్తామని సౌరభ్​ గంగూలీ చెప్పాడు. ఏప్రిల్​, మే నెలలోనే టోర్నీ ఉంటుందని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్​ఇండియా గెలుపు.. కెప్టెన్ కోహ్లీపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఈ ఏడాదే నాకు మంచి రోజులొచ్చాయి..

'పెళ్లిచూపులు' ఫేం హీరోయిన్ రీతూ వర్మ.​. పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్​ ఎలా సాగింది? వెండితెర అరంగేట్రం ఎలా చేశారు? సహా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.