ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM - టాప్​టెన్​ న్యూస్​ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS  3 PM
టాప్​టెన్​ న్యూస్​ @3PM
author img

By

Published : Mar 8, 2021, 2:58 PM IST

  • రాజ్యసభ రేపటికి వాయిదా..

రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. పెరుగుతున్న చమురు ధరలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించడంతో సభాపతి సభను వాయిదా వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అప్పుడే సమానత్వం వస్తుంది..

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ-డిక్కీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆర్థిక భద్రతకు మహిళా భరోసా..

మారిన కాలంతో పాటే సామాజంలో, కుటుంబంలో మహిళల ప్రాముఖ్యత కూడా పెరుగుతోంది. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో పురుషులే కాకుండా మహిళలూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి మహిళలు తనకు, తన కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు పాటించాల్సిన ఆర్థిక సూత్రాలు ఏమిటి? అనే అంశంపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రభుత్వం సహించదు..

భైంసాలో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఘటనను ఖండించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లైఫ్ జాకెట్​లో బంగారం..

శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా విదేశాల నుంచి తెస్తున్న బంగారాన్ని డీఆర్​ఐ, కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనల్లో దాదాపు రెండున్నర కిలోల బంగారం దొరికిందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రౌడీరాజ్యం తెస్తామనడం తగదు..

గుంటూరులో తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు రోడ్‌షోకు తెదేపా శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వారు సమర్థులు..

మహిళలు చరిత్ర సృష్టించగల సమర్థులని కొనియాడారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో అతివలకు అవకాశాలు ఇవ్వటమే మహిళా సాధికారత అని .. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి​ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భాజపాలో అసమ్మతి..

ఉత్తరాఖండ్​ భాజపాలో తలెత్తిన సంక్షోభంపై భాజపా ప్రధాన కార్యదర్శి దుష్యంత్​ కుమార్ గౌతమ్ నేతృత్వంలోని బృందం అధిష్ఠానానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో దిల్లీ రావల్సిందిగా భాజపా నాయకత్వం నుంచి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​కి పిలుపు అందింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వారిద్దరే కారణం..

టెస్టు సిరీస్​లో తమ ఓటమికి భారత స్పిన్​ ద్వయం అక్షర్​, అశ్వినే కారణమని ఒప్పుకొన్నాడు ఇంగ్లాండ్ హెడ్​ కోచ్ సిల్వర్​వుడ్. నాలుగు టెస్టుల్లో వారిద్దరే 59 వికెట్లు తీశారంటే.. వారి ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపాడు. ఈ ఓటమి కొంత కాలం తమని బాధిస్తుందని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సుశాంత్​ డ్రగ్​ కేసు..

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ మృతికి సంబంధించిన డ్రగ్స్​ కేసులో ఎన్​సీబీ ముగ్గురిని అరెస్టు చేసింది. వీరిలో ఒకడు సుశాంత్​కు మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడని తెలిసింది. వీరి నుంచి అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.