ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 5PM

author img

By

Published : May 29, 2022, 4:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
టాప్ న్యూస్ @ 5PM

అలనాడు బౌద్ధుల ఆరాధ్య ప్రాంతంగా విలసిల్లి... ఆచార్య నాగార్జునుడి బోధనలతో పునీతమైన కృష్ణానదీ తీరప్రాంతం మళ్లీ నాటి ప్రాభవాన్ని అందుకోబోతోంది. ప్రపంచ ప్రసిద్ధ తక్షశిల, బుద్ధగయల మాదిరిగా నాగార్జునసాగర్‌ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిచేయాలన్న లక్ష్యం ఇన్నాళ్లకి నెరవేరింది

  • ఆ గుడిలో పూల దండలు ధరిస్తే సంతాన భాగ్యమట..

Jainath Temple: దుష్టశిక్షణ శిష్టరక్షణకోసం దశావతారాలెత్తిన నారాయణుడు ఈ క్షేత్రంలో లక్ష్మీసమేతుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్త సులభుడిగా పేరుపొందాడు. ‘సంతాన లక్ష్మీనారాయణుడి’గా కొలువుదీరి సంతానప్రదాతగా పూజలందుకుంటున్నాడు.

  • 'ఆధార్ జిరాక్స్' సూచనలపై కేంద్రం యూటర్న్

Aadhaar xerox advisory: ఆధార్ కార్డు ఫొటోకాపీ ఇతరులతో పంచుకోవడంపై చేసిన కీలక సూచనలను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఆధార్ జిరాక్స్ కాపీని అవసరమైన చోట మాత్రమే సమర్పించాలని ఇదివరకు సూచించగా.. తాజాగా ఈ ప్రకటనను ఉపసంహరించుకుంది. అసలు ఏమైందంటే?

  • మరో సంక్షోభం దిశగా భారత్​

Power Crisis India: గతేడాది విద్యుత్​ సంక్షోభాన్ని ఎదుర్కొన్న భారత్​.. మరోసారి అలాంటి పరిస్థితులను చూడనుందా? తగినంత బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నా.. థర్మల్​ పవర్​ ప్లాంట్లకు తరలించడంలో అధికారుల ఉదాసీనతే దీనికి కారణమా? అంటే అవుననే తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలకు ముందు అప్రమత్తం కాకుంటే.. 2022 జులై- ఆగస్టులో మరో విద్యుత్​ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పరిశోధన సంస్థలు చెబుతున్నాయి.

  • 40రోజుల శిశువు కడుపులో పిండం..!

Fetus in Infant Bihar: 40 రోజుల పసికందు శరీరంలో మరో పిండం పెరిగిన ఘటన బిహార్​లో వెలుగులోకి వచ్చింది. చిన్నారి పొట్ట భాగం ఉబ్బెత్తుగా కనిపించగా.. వైద్యులు సీటీ స్కాన్ చేశారు. దీంతో చిన్నారి శరీరంలో పిండం ఉందన్న విషయం బయటపడింది.

  • ఒంటికాలిపై స్కూల్​కు బాలుడు..

student goes to school by one leg: అన్ని అవయవాలు ఉన్న చదువును అశ్రద్ధ చేస్తున్న నేటి సమాజంలో.. చదువుకోవాలనే తపనతో ఒంటి కాలుతోనే పాఠశాలకు వెళుతున్నాడు ఓ విద్యార్థి. జమ్ముకశ్మీర్​కు చెందిన మహ్మద్​ పర్వేజ్ ప్రమాదంలో కాలు కోల్పోయిన నిరాశ పడకుండా రెండు కిలోమీటర్లు గెంతుకుంటూ వెళ్లి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.​

  • భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా

India's Biggest Trading Partner: భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతమైంది. చైనాను తలదన్ని భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా అవతరించింది. 2021-22లో భారత్​ నుంచి అమెరికాకు ఎగుమతి, దిగుమతుల విలువ గణనీయంగా పెరగడమే కారణం.

  • ​ జట్టులో ఉండలేను.. షేన్​ వార్న్​ హెచ్చరిక!

Shane Warne almost quit Rajasthan Royals: ఐపీఎల్​ తొలి సీజన్​లోనే రాజస్థాన్ రాయల్స్​ను ఛాంపియన్​గా నిలిపి సంచలనం సృష్టించాడు దివంగత క్రికెటర్ షేన్​ వార్న్. అయితే ఆ టోర్నీ ఆరంభానికి ముందు జట్టు యజమానికి షాకిచ్చాడు వార్న్​. తాను చెప్పినట్లు వినకపోతే జట్టు నుంచి తప్పుకుంటానని హెచ్చరించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

  • భర్తపై అనుమానం.. నలుగురితో కలిసి అఘాయిత్యం

భర్తపై అనుమానంతో ఓ యువతిపై నలుగురితో ఆత్యాచారయత్నం చేయించింది ఓ వివాహిత. ఈ అమానుష ఘటన హైదరాబాద్​లోని కొండాపూర్‌లో జరిగింది.

  • రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది తెరాసనే

Minister Gangula Kamalakar: రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది తెరాస మాత్రమేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెరాస కార్యకర్తల సమావేశంలో గంగుల కమలాకర్‌తో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ పాల్గొన్నారు.

  • నాగార్జునసాగర్​కు పూర్వ ప్రాభవం

అలనాడు బౌద్ధుల ఆరాధ్య ప్రాంతంగా విలసిల్లి... ఆచార్య నాగార్జునుడి బోధనలతో పునీతమైన కృష్ణానదీ తీరప్రాంతం మళ్లీ నాటి ప్రాభవాన్ని అందుకోబోతోంది. ప్రపంచ ప్రసిద్ధ తక్షశిల, బుద్ధగయల మాదిరిగా నాగార్జునసాగర్‌ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిచేయాలన్న లక్ష్యం ఇన్నాళ్లకి నెరవేరింది

  • ఆ గుడిలో పూల దండలు ధరిస్తే సంతాన భాగ్యమట..

Jainath Temple: దుష్టశిక్షణ శిష్టరక్షణకోసం దశావతారాలెత్తిన నారాయణుడు ఈ క్షేత్రంలో లక్ష్మీసమేతుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్త సులభుడిగా పేరుపొందాడు. ‘సంతాన లక్ష్మీనారాయణుడి’గా కొలువుదీరి సంతానప్రదాతగా పూజలందుకుంటున్నాడు.

  • 'ఆధార్ జిరాక్స్' సూచనలపై కేంద్రం యూటర్న్

Aadhaar xerox advisory: ఆధార్ కార్డు ఫొటోకాపీ ఇతరులతో పంచుకోవడంపై చేసిన కీలక సూచనలను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఆధార్ జిరాక్స్ కాపీని అవసరమైన చోట మాత్రమే సమర్పించాలని ఇదివరకు సూచించగా.. తాజాగా ఈ ప్రకటనను ఉపసంహరించుకుంది. అసలు ఏమైందంటే?

  • మరో సంక్షోభం దిశగా భారత్​

Power Crisis India: గతేడాది విద్యుత్​ సంక్షోభాన్ని ఎదుర్కొన్న భారత్​.. మరోసారి అలాంటి పరిస్థితులను చూడనుందా? తగినంత బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నా.. థర్మల్​ పవర్​ ప్లాంట్లకు తరలించడంలో అధికారుల ఉదాసీనతే దీనికి కారణమా? అంటే అవుననే తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలకు ముందు అప్రమత్తం కాకుంటే.. 2022 జులై- ఆగస్టులో మరో విద్యుత్​ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పరిశోధన సంస్థలు చెబుతున్నాయి.

  • 40రోజుల శిశువు కడుపులో పిండం..!

Fetus in Infant Bihar: 40 రోజుల పసికందు శరీరంలో మరో పిండం పెరిగిన ఘటన బిహార్​లో వెలుగులోకి వచ్చింది. చిన్నారి పొట్ట భాగం ఉబ్బెత్తుగా కనిపించగా.. వైద్యులు సీటీ స్కాన్ చేశారు. దీంతో చిన్నారి శరీరంలో పిండం ఉందన్న విషయం బయటపడింది.

  • ఒంటికాలిపై స్కూల్​కు బాలుడు..

student goes to school by one leg: అన్ని అవయవాలు ఉన్న చదువును అశ్రద్ధ చేస్తున్న నేటి సమాజంలో.. చదువుకోవాలనే తపనతో ఒంటి కాలుతోనే పాఠశాలకు వెళుతున్నాడు ఓ విద్యార్థి. జమ్ముకశ్మీర్​కు చెందిన మహ్మద్​ పర్వేజ్ ప్రమాదంలో కాలు కోల్పోయిన నిరాశ పడకుండా రెండు కిలోమీటర్లు గెంతుకుంటూ వెళ్లి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.​

  • భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా

India's Biggest Trading Partner: భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతమైంది. చైనాను తలదన్ని భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా అవతరించింది. 2021-22లో భారత్​ నుంచి అమెరికాకు ఎగుమతి, దిగుమతుల విలువ గణనీయంగా పెరగడమే కారణం.

  • ​ జట్టులో ఉండలేను.. షేన్​ వార్న్​ హెచ్చరిక!

Shane Warne almost quit Rajasthan Royals: ఐపీఎల్​ తొలి సీజన్​లోనే రాజస్థాన్ రాయల్స్​ను ఛాంపియన్​గా నిలిపి సంచలనం సృష్టించాడు దివంగత క్రికెటర్ షేన్​ వార్న్. అయితే ఆ టోర్నీ ఆరంభానికి ముందు జట్టు యజమానికి షాకిచ్చాడు వార్న్​. తాను చెప్పినట్లు వినకపోతే జట్టు నుంచి తప్పుకుంటానని హెచ్చరించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.