ETV Bharat / city

Top news: టాప్‌ న్యూస్‌ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in telangana
టాప్‌ న్యూస్‌
author img

By

Published : Jan 11, 2022, 4:57 PM IST

Nizamabad family suicide: నిజామాబాద్​కు చెందిన సురేష్​ కుటుంబం ఆత్మహత్య కేసులో విజయవాడ పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. సురేష్​ ఇంటికి వచ్చి ఎవరెవరు గొడవ చేశారో విచారిస్తామని సీఐ చెప్పారు. ఫోన్ కాల్స్​, సెల్ఫీ వీడియో, వాయిస్​ మెసెజ్​లను ఫోరెన్సిక్​ సైన్స్​ ల్యాబ్​కు పంపిస్తామన్నారు.

  • అందుకు మాట్లాడేందుకు గర్వపడాలి

VENKAIAH NAIDU on Telgugu: మాతృభాషలో మాట్లాడేందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. దేశ యువత అవకాశాలను అందిపుచ్చుకుని.. నైపుణ్యాభివృద్ధితో అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన శిక్షణార్ధులతో ఉపరాష్ట్రపతి మాటామంతీ నిర్వహించారు.

  • సీఎం ఎవరో తేల్చేది ప్రజలే!'

Sidhu on Punjab CM: రానున్న ఎన్నికల్లో పంజాబ్​ ముఖ్యమంత్రి ఎవరు అనేది రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని పీసీసీ చీఫ్​ సిద్ధూ అన్నారు.

  • వారందరికీ వర్క్ ఫ్రం హోమ్..!

Private offices WFH: కరోనా పాజిటివిటీ రేటు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను కట్టుదిట్టం చేస్తోంది దిల్లీ సర్కార్. ఈ క్రమంలోనే ప్రైవేటు కార్యాలయాలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. అందరూ వర్క్ ఫ్రం హోమ్​ పద్ధతిలో పనిచేయాలని సూచించింది. మినహాయింపులు ఉన్న సంస్థలు మాత్రం 100 శాతం సిబ్బందితో పనిచేయవచ్చని తెలిపింది.

  • వయసు 7 రోజులు.. ధర రూ.2 లక్షలు!

Sheep Sold For Record Price: సాధారణంగా గొర్రెల ధర రూ.వేలల్లోనే ఉంటుంది. కానీ కర్ణాటకకు చెందిన ఓ గొర్రె పిల్ల మాత్రం ఏకంగా రూ. రెండు లక్షలకు అమ్ముడుపోయింది. గొర్రె పిల్లకు ఈ స్థాయి ధర పలకడం వెనుక కారణం లేకపోలేదు. మరి అదేంటో తెలుసుకుందాం.

  • సెన్సెక్స్ 221 ప్లస్

Stock Market Today: మంగళవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 221 పాయింట్లు లాభపడింది. మరో సూచీ నిఫ్టీ 52 పాయింట్లు పైగా ఎగబాకింది.

  • కపూర్ ​సిస్టర్స్​ నెగటివ్

తనతో పాటు తన చెల్లి ఖుషీకపూర్​కు ఏడు రోజుల కిందటే కరోనా సోకినట్లు తెలిపింది బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీకపూర్​. తాజా పరీక్షల్లో నెగటివ్​ వచ్చినట్లు పేర్కొంది. కాగా, ఇటీవల వైరస్​ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సీనియర్​ నటుడు సత్యరాజ్​ డిశ్ఛార్జ్​ అయ్యారు.

  • స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

Chris Morris Retirement: దక్షిణాఫ్రికా స్టార్ ఆల్​రౌండర్ క్రిస్ మోరిస్ క్రికెట్​కు గుడ్​ బై చెప్పాడు. దేశవాళీ టీ20 జట్టుకు కోచ్​ బాధ్యతలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నాడు.

  • రాత్రి కర్ఫ్యూ వాయిదా

AP Night Curfew: ఏపీలో నేటి నుంచి తలపెట్టిన రాత్రి కర్ఫ్యూ వాయిదా పడింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత.. ఈనెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. కర్ఫ్యూపై తొలుత ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేస్తూ.. తాజాగా ఆదేశాలను జారీ చేసింది.

  • ఆర్జీవీ వరుస ట్వీట్లు

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి వరుస ట్వీట్లు చేశారు. నిన్న మంత్రి పేర్ని నానితో భేటీ తర్వాత ఆర్జీవీ ట్వీట్ల్ పర్వం మళ్లీ మొదలెట్టారు. సినిమా టికెట్ల ధరపై మంత్రితో భేటీలో చర్చించారు.

  • 'గొడవ ఎవరు చేశారో విచారిస్తాం'

Nizamabad family suicide: నిజామాబాద్​కు చెందిన సురేష్​ కుటుంబం ఆత్మహత్య కేసులో విజయవాడ పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. సురేష్​ ఇంటికి వచ్చి ఎవరెవరు గొడవ చేశారో విచారిస్తామని సీఐ చెప్పారు. ఫోన్ కాల్స్​, సెల్ఫీ వీడియో, వాయిస్​ మెసెజ్​లను ఫోరెన్సిక్​ సైన్స్​ ల్యాబ్​కు పంపిస్తామన్నారు.

  • అందుకు మాట్లాడేందుకు గర్వపడాలి

VENKAIAH NAIDU on Telgugu: మాతృభాషలో మాట్లాడేందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. దేశ యువత అవకాశాలను అందిపుచ్చుకుని.. నైపుణ్యాభివృద్ధితో అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన శిక్షణార్ధులతో ఉపరాష్ట్రపతి మాటామంతీ నిర్వహించారు.

  • సీఎం ఎవరో తేల్చేది ప్రజలే!'

Sidhu on Punjab CM: రానున్న ఎన్నికల్లో పంజాబ్​ ముఖ్యమంత్రి ఎవరు అనేది రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని పీసీసీ చీఫ్​ సిద్ధూ అన్నారు.

  • వారందరికీ వర్క్ ఫ్రం హోమ్..!

Private offices WFH: కరోనా పాజిటివిటీ రేటు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను కట్టుదిట్టం చేస్తోంది దిల్లీ సర్కార్. ఈ క్రమంలోనే ప్రైవేటు కార్యాలయాలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. అందరూ వర్క్ ఫ్రం హోమ్​ పద్ధతిలో పనిచేయాలని సూచించింది. మినహాయింపులు ఉన్న సంస్థలు మాత్రం 100 శాతం సిబ్బందితో పనిచేయవచ్చని తెలిపింది.

  • వయసు 7 రోజులు.. ధర రూ.2 లక్షలు!

Sheep Sold For Record Price: సాధారణంగా గొర్రెల ధర రూ.వేలల్లోనే ఉంటుంది. కానీ కర్ణాటకకు చెందిన ఓ గొర్రె పిల్ల మాత్రం ఏకంగా రూ. రెండు లక్షలకు అమ్ముడుపోయింది. గొర్రె పిల్లకు ఈ స్థాయి ధర పలకడం వెనుక కారణం లేకపోలేదు. మరి అదేంటో తెలుసుకుందాం.

  • సెన్సెక్స్ 221 ప్లస్

Stock Market Today: మంగళవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 221 పాయింట్లు లాభపడింది. మరో సూచీ నిఫ్టీ 52 పాయింట్లు పైగా ఎగబాకింది.

  • కపూర్ ​సిస్టర్స్​ నెగటివ్

తనతో పాటు తన చెల్లి ఖుషీకపూర్​కు ఏడు రోజుల కిందటే కరోనా సోకినట్లు తెలిపింది బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీకపూర్​. తాజా పరీక్షల్లో నెగటివ్​ వచ్చినట్లు పేర్కొంది. కాగా, ఇటీవల వైరస్​ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సీనియర్​ నటుడు సత్యరాజ్​ డిశ్ఛార్జ్​ అయ్యారు.

  • స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

Chris Morris Retirement: దక్షిణాఫ్రికా స్టార్ ఆల్​రౌండర్ క్రిస్ మోరిస్ క్రికెట్​కు గుడ్​ బై చెప్పాడు. దేశవాళీ టీ20 జట్టుకు కోచ్​ బాధ్యతలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.