ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్​ @ 1PM - top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS IN TELANGANA TODAY
TOP NEWS IN TELANGANA TODAY
author img

By

Published : Oct 3, 2022, 1:01 PM IST

Updated : Oct 3, 2022, 1:09 PM IST

  • మునుగోడు ఉపఎన్నికకు మోగిన నగారా..

రాష్ట్రంలో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికకు నగారా మోగింది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. మునుగోడులో నవంబర్‌ 3న ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నారు.

  • గుడ్​న్యూస్​.. ఎస్సై, కానిస్టేబుళ్ల ప్రాథమిక రాత పరీక్షలో కటాఫ్‌ మార్కుల తగ్గింపు

ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించేందుకు నిర్ణయించిన కటాఫ్‌ మార్కులను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీలతో సంబంధం లేకుండా 10 శాతం తగ్గిస్తూ టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నిర్ణయం తీసుకుంది.

  • ప్రయాణికులకు ముఖ్య గమనిక.. నగరంలో నేడు ట్రాఫిక్​ ఆంక్షలు

సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్​ ఆంక్షలు అమలు కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

  • మైనర్​ బాలికపై అఘాయిత్యం.. సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో..!

అభం శుభం తెలియని ఓ బాలికను లోబర్చుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఆ దారుణాన్ని రికార్డు చేశాడు. అది కాస్తా లీకై.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • భార్యను మోసుకుంటూ తిరుమల మెట్లెక్కిన భర్త.. వీడియో వైరల్​..

ఆ దంపతులకు 24 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. తాజాగా వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లారు. కాలినడకన స్వామి దర్శనానికి బయలుదేరారు. కొద్దిసేపటికి భర్త వేగాన్ని భార్య అందుకోలేకపోయింది.

  • వాయుసేనకు సరికొత్త అస్త్రం.. కన్ఫ్యూజ్ చేస్తూ శత్రువుకు దెబ్బ!

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లు (ఎల్‌సీహెచ్‌) సోమవారం లాంఛనంగా భారత వైమానిక దళంలో చేరాయి. అనేక రకాల క్షిపణులు, ఇతర ఆయుధాలను ప్రయోగించగల ఈ లోహవిహంగాల రాకతో మన వాయుసేన సత్తా మరింత ఇనుమడించనుంది.

  • గాల్లో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు.. రంగంలోకి వాయుసేన.. టెన్షన్ టెన్షన్!

ఇరాన్​కు చెందిన ఓ పాసింజర్ విమానంలో బాంబు ఉందన్న హెచ్చరిక.. కలకలం రేపింది. ప్రయాణికులతో చైనా వెళ్తున్న ఈ విమానం భారత గగనతలంలో ఉండగా ఈ సమాచారం అందింది. వెంటనే భారత వాయుసేన రంగంలోకి దిగింది.

  • పెన్షన్ లైఫ్​ సర్టిఫికెట్ సమర్పించాలా? ఇలా అయితే ఈజీ!

Pension life certificate online : పెన్షన్​ కోసం లైఫ్​ సర్టిఫికెట్ సమర్పించాల్సిన సమయం వచ్చింది. డిజిటలీకరణకో ఇప్పుడు ఈ పని చాలా సులువుగా పూర్తి చేయొచ్చు. అదెలాగో తెలుసుకోండి.

  • ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్​గా రికార్డ్​​.. గాయంతోనే ఆడి..

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. అయినా పెయిన్​ కిల్లర్స్​ వేసుకుని అలానే ఆడాడు. ప్రస్తుతం అతడి గాయం తీవ్రతపై స్పష్టత లేదు.

  • ఆదిపురుష్​లో హనుమంతుడిగా నటించింది ఎవరో తెలుసా?

ప్రభాస్​ ఆదిపురుష్ టీజర్​ విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అయితే ఈ టీజర్​లో​ హనుమంతుడిగా కనిపించిన నటుడు ఎవరా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే?

Last Updated : Oct 3, 2022, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.