- ఖాతాల్లోకి రైతుబంధు...
రైతుబంధు పథకానికి అర్హులైన రైతుల జాబితా సీసీఎల్‌ఏ అందజేసిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రైతుబంధు పథకానికి 63.25లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- సీఎం కావాలనే ఆశతో...
తెరాసలో ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ సముచిత స్థానం ఇచ్చారని... మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉద్యమం నాటి నుంచి ఇప్పటివరకు పార్టీలో ఆయనకు ప్రాధాన్యం దక్కిందని తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- మా అక్కను బతికించండి...
ఆ పాప జీవితం.. దిన దిన గండంగా మారింది. చెంగు చెంగుమంటూ ఇళ్లంతా సందడి చేయాల్సిన పసిప్రాయంలో ప్రాణాంతక వ్యాధితో పోరాడుతోంది. అరుదుగా వచ్చే జన్యు సంబంధమైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపి వ్యాధి టైప్-3 ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- మహా వికాస్ అఘాడీకి బీటలు!...
ప్రధాని నరేంద్ర మోదీతో ఉద్ధవ్ ఠాక్రే భేటీ అనంతరం మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక ఏదో జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే వ్యాఖ్యలు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- మన టీకాలు సూపర్...
మహమ్మారిపై విజయం సాధించేందుకు వ్యాక్సినేషనే బ్రహ్మాస్త్రమని చాటేలా పలు అధ్యయనాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్‌పై భారతీయ టీకాలు అత్యంత సమర్థంగా పనిచేస్తున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- కరోనా మాత...
ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లో కొత్తగా నిర్మించిన 'కరోనా మాత' ఆలయాన్ని అధికారులు కూల్చేశారు. ప్రజలు మూఢనమ్మకాల్లో చిక్కుకోకూడదని ఇలా చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ఇప్పుడిదే ట్రెండ్!...
పుచ్చకాయను మస్టర్డ్ సాస్‌తో తినడం ప్రారంభించారు పలువురు నెటిజన్లు. ప్రస్తుతం ఇదో ట్రెండ్‌గా మారింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- నాలుగు ఐపీఓలు...
ఈ ఒక్క వారమే నాలుగు కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఇందులో హైదారాబాద్ కేంద్రంగా పని చేస్తున్న కంపెనీలే రెండు ఉండటం గమనార్హం. మరి ఐపీఓకు రానున్న ఆ కంపెనీలు ఏవి? పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- భారత్‌తో ఇంగ్లాండ్‌కు కష్టమే...
భారత్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌పై స్పందించాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్. పచ్చికతో ఉన్న పిచ్‌లను సిద్ధం చేయడం వల్ల రూట్ సేనకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ఈ పాట శ్రీరాముడికి అంకితం...
డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మోహన్ బాబు(Mohanbabu) హీరోగా నటిస్తున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'(Son of India). ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్‌ను జూన్15న విడుదల చేయనున్నట్లు తెలిపారు మోహన్‌బాబు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">