ETV Bharat / city

టాప్​ 10 న్యూస్​ @5pm

ఇప్పటివరుకు ఉన్న ప్రధానాంశాలు

టాప్​ టెన్​ న్యూస్​ @5pm
టాప్​ టెన్​ న్యూస్​ @5pm
author img

By

Published : May 17, 2020, 5:06 PM IST

Updated : May 17, 2020, 5:16 PM IST

నక్సల్స్​ కాల్పులు..

మహారాష్ట్రలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. గడ్చిరోలి జిల్లా భమర్​గఢ్​ వద్ద నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో ఎవరు మృతి చెందారంటే!

డొల్ల ప్యాకేజీ..

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్యాకేజీ డొల్లగా ఉందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. వలస కూలీలకు ప్రకటించిన ప్యాకేజీ 20 కోట్ల మందికి పంచితే రోజుకు రూ. 6 నుంచి 7 రూపాయలు మాత్రమే అందుతుందన్నారు. ఇంకా ఏమన్నారో చూడండి.

కొన'సాగుతోంది'..

గోదావరి నదీ జలాలను వినియోగంపై సీఎం కేసీఆర్​ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం కొనసాగుతోంది. ఇంకా ఏం చర్చిస్తున్నారో చూడండి.

ఎంత కష్టమెచ్చిందో..

ఓ వ్యక్తి ప్రగతిభవన్​ వద్ద ఒంటిపై పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతని​పై నీళ్లు పోసి.. కాపాడారు. అసలు ఆత్మహత్యాయత్నానికి కారణాలేంటంటే?

ఏ రంగానికి ఎంత?

ఆత్మనిర్భర భారత్​ అభియాన్​ వివరాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్​ పూర్తిగా ప్రకటించారు. మొత్తం రూ. 20 లక్షల కోట్లను ఏఏ రంగాలకు ఎంత మేరకు కేటాయించారో చూడండి.

పీఎఫ్​ ఉపసంహరణ

లాక్​డౌన్​లో కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొనేందుకు 12లక్షల మంది రూ.3,360 కోట్ల విలువైన పీఎఫ్​ను ఉపసంహరించుకున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. ఎలా అంటే!

నా బిడ్డ కోసమే...

అంతరాత్మ అంగీకరించనప్పటికీ ఇంటి బయట ఉంచిన సైకిల్‌ను దొంగతనం చేయడం తప్పనిసరైంది ఓ వలస కూలీకి. తనను క్షమించాలంటూ ఓ లేఖ రాసిపెట్టాడు. లేఖలో ఏముందంటే!

అంతలోపే ఇలా..

కరోనాకు కేంద్రబిందువుగా పరిగణిస్తున్న చైనాలో నెలరోజుల పాటు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో లాక్​డౌన్​ ఎత్తివేసింది ప్రభుత్వం. కానీ, అంతలోనే వైరస్ వ్యాప్తి మళ్లీ మొదలైంది. మరి చైనా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా?

ఎస్​టీఐ-1499..

కరోనా వ్యాక్సిన్​ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా 'ఎస్​టీఐ-1499' అనే యాంటీబాడీ తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంది. అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూడండి.

మారిపోయిన మహేశ్!

మహేశ్​.. తన కుమారుడు, కుమార్తెతో కలిసి దిగిన ఫొటోను నమ్రత ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది. ఇందులో క్లీన్​ షేవ్​ చేసుకుని కనబడుతున్నాడు ప్రిన్స్. ఈ చిత్రం ప్రస్తుతం వైరల్​గా మారింది. మహేశ్​ ఎలా ఉన్నాడో మీరూ చూడండి.

Last Updated : May 17, 2020, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.