ఫుల్లుగా తినేయండి.. కరోనాను తరిమేయండి!
సరైన ఆహారం తీసుకోండి.. కొవిడ్‌ను ఎదుర్కోండి అనే నినాదంతో భారత ఆహార ప్రమాణాల పరిరక్షణ సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) మార్గదర్శకాలు విడుదల చేసింది. అవి ఏయే ఆహార పదార్థాల్లో ఉంటాయి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?
కరోనాతో మరణించిన తొలి ఎమ్మెల్యే..
తమిళనాడులో కరోనా కారణంగా ఎమ్మెల్యే అన్బళగన్ ఇవాళ మృతి చెందారు. దేశంలో కరోనా సోకి మరణించిన తొలి ఎమ్మెల్యే అన్బళగన్. ఈ రోజే ఆయన పుట్టినరోజు కావడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'మోదీ అదృశ్యమయ్యారు'
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఏ సందర్భంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారంటే..
చమురు బావిలో మంటలు..
అసోంలోని టిన్సుకియా జిల్లాకు చెందిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ చమురు బావిలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఈ ఘటనలో ఎంతమంది మరణించారో తెలుసా..
ప్రత్యేక రైళ్లలో ఆర్‌ఏసీ టికెట్లు..
ఒక బెర్తు ఒక ప్రయాణికుడికే అన్న నిబంధనలను సడలించి ఆర్‌ఏసీ టికెట్లు, పాక్షిక నిరీక్షణ జాబితా టికెట్లు కూడా జారీచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
కరోనా ధాటికి.. కడు పేదరికంలోకి
కరోనా ధాటికి ఆకలి కేకలు ఎక్కువయ్యాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తెలిపారు. ఎన్ని కోట్లో మంది ఆకలితో అలమటిస్తున్నారో తెలుసా..
వాట్సాప్‌లో కొత్త ఫీచర్..
వాట్సాప్ నంబర్లు గూగుల్ సెర్చ్‌లో కనిపిస్తున్నాయని ఓ భారతీయ పరిశోధకుడు బయటపెట్టగా.. సంస్థ ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే..
ఇకపై ట్వీట్లు మాయం
ట్విట్టర్ సరికొత్త ఫీచర్ 'ఫ్లీట్స్'ను ప్రయోగాత్మకంగా భారత్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు మీకోసం
గౌరవమిస్తే చాలు
వర్ణ వివక్ష, జాత్యహంకార హత్యల గురించి ఓ ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడిన క్రికెటర్ బ్రావో.. తమపై ప్రతీకారం అక్కర్లేదన్నాడు. ఇంకేం కావాలని కోరాడంటే..
షకీలా సినిమాకు..
'షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం' సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఏ సర్టిఫికెట్ వచ్చిందో తెలుసా..