ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - టూడే హెడ్​ లైన్​ న్యూస్​

.

Today's headline news
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : May 5, 2021, 6:39 AM IST

  • సీఎం కేసీఆర్ ఇవాళ హైదరాబాద్ వచ్చే అవకాశం
  • నేటి నుంచి ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా మధ్యాహ్నం 12 నుంచి మర్నాడు ఉదయం 6 వరకు కర్ఫ్యూ
  • యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో నేటి నుంచి 15 వరకు కొనసాగనున్న స్వచ్ఛంద లాక్​డౌన్
  • నేడు రాష్ట్రంలోని పలు చోట్ల వడగళ్ల వర్షం కురిసే అవకాశం
  • నేటి నుంచి రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలలకు వేసవి సెలవులు
  • నేటి నుంచి ఈ నెల 15 వరకు కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేత
  • తెలంగాణ, ఏపీ నుంచి వచ్చే వారిపై ఒడిశా ప్రభుత్వం ఆంక్షలు
  • బంగాల్ సీఎంగా మమతా బెనర్జీ నేడు ప్రమాణ స్వీకారం
  • మరాఠా రిజర్వేషన్లపై నేడు సుప్రీం తీర్పు
  • నటి రాయ్​ లక్ష్మి పుట్టినరోజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.