- దిల్లీ సరిహద్దుల్లో 12వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళన
- ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు నేడు ప్రధాని భూమిపూజ
- రైతుబంధు నిధుల విడుదల, పంపిణీపై సమీక్షించనున్న సీఎం కేసీఆర్
- ఖమ్మంలో ఐటీ సౌధాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితం నేడు తేలే అవకాశం
- ఏపీలోని విశాఖలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన
- నేడు జేపీ నడ్డా సమక్షంలో భాజపాలో చేరనున్న విజయశాంతి
- నేడు, రేపు పీజీసెట్ వెబ్ ఆప్షన్లు
- జమ్ము కశ్మీర్లో డీడీసీ నాలుగో విడత పోలింగ్
- ఇవాళ సాయుధ దళాల పతాక దినోత్సవం
- నేడు అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం
- ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి పుట్టినరోజు
నేటి ప్రధాన వార్తలు - etv bharat headlines today
.
నేటి ప్రధాన వార్తలు
- దిల్లీ సరిహద్దుల్లో 12వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళన
- ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు నేడు ప్రధాని భూమిపూజ
- రైతుబంధు నిధుల విడుదల, పంపిణీపై సమీక్షించనున్న సీఎం కేసీఆర్
- ఖమ్మంలో ఐటీ సౌధాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితం నేడు తేలే అవకాశం
- ఏపీలోని విశాఖలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన
- నేడు జేపీ నడ్డా సమక్షంలో భాజపాలో చేరనున్న విజయశాంతి
- నేడు, రేపు పీజీసెట్ వెబ్ ఆప్షన్లు
- జమ్ము కశ్మీర్లో డీడీసీ నాలుగో విడత పోలింగ్
- ఇవాళ సాయుధ దళాల పతాక దినోత్సవం
- నేడు అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం
- ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి పుట్టినరోజు
Last Updated : Dec 7, 2020, 6:54 AM IST