ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - today headline news

.

today headline news
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Mar 7, 2021, 6:36 AM IST

Updated : Mar 7, 2021, 6:45 AM IST

  • నేటి నుంచి బడ్జెట్​పై శాఖలవారీగా అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమావేశాలు
  • నేటి నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైకిల్‌ యాత్ర
  • కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
  • ఇవాళ పంచాయతీ ఉద్యోగుల సమ్మేళనం
  • ఈరోజు స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో తలపడనున్న పీవీ సింధు
  • నేడు బంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటన
  • దిల్లీలో 101వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన
  • ఇవాళ అర్నబ్‌ గోస్వామి పుట్టినరోజు
  • కాంగ్రెస సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ బర్త్‌డే

Last Updated : Mar 7, 2021, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.