- 19వ రోజు దేశవ్యాప్త ఆందోళనలకు రైతు సంఘాల పిలుపు
- రైతులకు మద్దతుగా ఉపవాసం ఉంటానని తెలిపిన దిల్లీ సీఎం కేజ్రీవాల్
- నేటి నుంచి రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభం
- రాష్ట్రంలో నేటి నుంచి నట్టల నివారణ మాత్రల పంపిణీ
- వారం పాటు ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
- నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ఏపీ సీఎం జగన్
- నేటి నుంచి 24 గంటలూ అందుబాటులో ఆర్టీజీఎస్ సేవలు
- నేడు ఫైజర్ టీకా తొలి డోసులను తీసుకోనున్న అమెరికా ప్రజలు
- నటులు రాజ్ కపూర్, రానా దగ్గుబాటి, ఆది పినిశెట్టిల పుట్టినరోజు
- ప్రముఖ దర్శకుడు శ్యాం బెనగల్ పుట్టినరోజు
నేటి ప్రధాన వార్తలు - 14th December 2020 deadline news
.
నేటి ప్రధాన వార్తలు