ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - today headline news

.

today headline news
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 11, 2020, 6:59 AM IST

  • నేటి నుంచి ప్రారంభంకానున్న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
  • దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • వరంగల్‌లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన
  • తమిళ మహాకవి సుబ్రమణ్య భారతి జయంతి వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • దేశ వ్యాప్తంగా ప్రైవేటు వైద్య సేవలు బంద్​
  • శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేయనున్న తితిదే
  • మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పర్యటన
  • మహబూబ్‌నగర్‌లో నేడు జరగాల్సిన పోలీసుల క్రీడలు ఈ నెల 14, 15 తేదీలకు వాయిదా
  • ఇవాళ అంతర్జాతీయ పర్వత దినోత్సవం
  • నటులు రఘువరన్, ఆర్య, నభా నటేష్ పుట్టినరోజు
  • చెస్​ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ జన్మదినోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.