ఇవీ చూడండి: జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి? అసలు ఎందుకు?
తిరుమలలో ఇలాంటి దృశ్యాలెప్పుడూ చూసుండరు - latest updates of tirumala
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలపై పడింది. కొవిడ్- 19 ప్రభావంతో చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ నిర్ణయంతో నిత్యం భక్తులతో కళకళలాడే శ్రీవారి ఆలయం, తిరుమాఢ వీధులు, మెట్ల మార్గం వెలవెలబోయాయి.
తిరుమలలో ఇలాంటి దృశ్యాలెప్పుడూ చూసుండరు
ఇవీ చూడండి: జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి? అసలు ఎందుకు?