తిరుమలలో సెప్టెంబరు నెలలో విశేష పర్వదినాలను తితిదే ప్రకటించింది. సెప్టెంబరు 1న అనంత పద్మనాభ వ్రతం, 17న మహాలయ అమావాస్య, 18న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 19న ధ్వజారోహణం, 23న శ్రీవారి గరుడ సేవ, 24న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 26న రథోత్సవం, 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణం, 28న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం జరగనున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: 'ఈటీవీ'కి మహేశ్ రజతోత్సవ శుభాకాంక్షలు