తిరుపతి, తిరుమలకు ఎలాంటి భద్రతాపరమైన హెచ్చరికల్లేవని.. సాధారణ తనిఖీలే చేపడుతున్నామని... తిరుపతి ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. తిరుపతి పటిష్ఠమైన భద్రత కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రమని... భక్తులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్లలో కెమెరాలు లేనిచోట్ల ఏర్పాటు చేయాలని లేఖలు రాసినట్టు ఎస్పీ వివరించారు.
ఇవీ చూడండి: మన్మోహన్ సింగ్కు ఎస్పీజీ భద్రత తొలగింపు