ETV Bharat / city

Security at Telangana Assembly : అసెంబ్లీ వద్ద పటిష్ఠ బందోబస్తు - తెలంగాణ అసెంబ్లీ వద్ద సెక్యూరిటీ

Security at Telangana Assembly : శాసనసభ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర బహిర్గతం కావడంతో ప్రభుత్వం.. పోలీసు శాఖను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Security at Telangana Assembly
Security at Telangana Assembly
author img

By

Published : Mar 7, 2022, 9:00 AM IST

Security at Telangana Assembly : శాసనసభ సమావేశాల సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర బహిర్గతం కావడంతో ప్రభుత్వం పోలీసు శాఖను అప్రమత్తం చేసింది. పోలీసులు సుమారు 2,500 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

Telangana Assembly Sessions : శాసనసభకు సందర్శకుల రాకపై ఆంక్షలు విధించారు. సభ లాబీలో మంత్రులు, ఎమ్మెల్యేలు మినహా ఇతరులెవరినీ అనుమతించరు. గన్‌పార్క్‌ చుట్టూ ఫెన్సింగ్‌ అమర్చారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. నగరవ్యాప్తంగా నిఘా మరింత పెంచారు. ధర్నాచౌక్‌ చుట్టూ 2 కి.మీ. పరిధిలో సభలు, ఆందోళనలు నిర్వహించకుండా ఆంక్షలు విధించారు. నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదివారం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.