ఇదీ చదవండి: పసిప్రాయాన్ని కసిగా కాటేస్తోన్న సాంకేతికత..!
దూసుకొచ్చిన కారు... నలుగురికి గాయాలు - Secunderabad Accident
కారు అర్ధరాత్రి అతివేగంతో వచ్చి హల్చల్ చేసింది. వేగంగా దూసుకొచ్చి డీసీఎంను ఢీకొట్టి.. నలుగురిని ఆసుపత్రి పాలు చేసింది.
సికిద్రాబాద్‌లో అదుపుతప్పిన కారు.. ముగ్గురికి గాయాలు
సికింద్రాబాద్‌లోని బోయినపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కారు దూసుకొచ్చింది. బాలరాయి నుంచి వస్తున్న క్రమంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా డివైడర్‌పైకి వెళ్లి, డీసీఎంను ఢీకొట్టింది. కారులోని ముగ్గురు వ్యక్తులతోపాటు డీసీఎం డ్రైవర్‌కు సైతం గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పసిప్రాయాన్ని కసిగా కాటేస్తోన్న సాంకేతికత..!
Intro:సికింద్రాబాద్ యాంకర్ విధులకు హాజరైన రైల్వే ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే grp పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. వరంగల్ జిల్లా కాజీపేట కు చెందిన తరాల పల్లి కి చెందిన ఐలయ్య అనేవ్యక్తి రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.సికింద్రాబాద్ భోఇగూడ వద్ద ఉన్న రైల్వే ఆఫీస్ లో అతను విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు..అతనికి భార్య కుమార్తె కూతురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు నిన్న రైల్వే ప్లాట్ ఫాం పై వెళ్తున్న అజంతా ఎక్స్ప్రెస్ కిందపడి చనిపోయారు పోలీసులు తెలిపారు..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు అతని మరణానికి గల ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు Body:VamshiConclusion:7032401099