ETV Bharat / city

బావిలో పడ్డ వృద్ధుడు... క్రేన్​సాయంతో కాపాడిన పోలీసులు - BIRDS

150 అడుగులలోతు ఉన్న పాతబావిలో పడ్డి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న 60 ఏళ్ల వృద్ధుడిని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీసులు రక్షించారు. బావిలో నుంచి అరుపులు వస్తుండటం గమనించిన స్థానిక వ్యవసాయ కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చి క్రేన్ సహాయంతో చంద్రయ్యను బయటకు తీశారు.

బావిలో పడ్డ వృద్ధుడు... క్రేన్​సాయంతో కాపాడిన పోలీసులు
author img

By

Published : Sep 20, 2019, 9:19 AM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ గ్రామశివారులో పక్షులను పట్టుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓవృద్ధుడు వ్యవసాయ బావిలో పడిపోయాడు. చంద్రయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో పక్షులు పట్టుకునేందుకు గ్రామ శివారులో ఉన్న పాతబావి వద్దకు వెళ్ళాడు. బావి అంచున చెట్ల కొమ్మలపై ఉన్న పక్షులను పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ జారి బావిలో పడి పోయాడు.

అరుపులు విని గుర్తించిన స్థానిక వ్యవసాయ కూలీలు
బావిలో నుంచి అరుపులు వస్తుడటం గమనించిన స్థానిక వ్యవసాయ కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకుని కానిస్టేబుల్స్ కృష్ణమాచారి, శ్రీశైలం, కృష్ణ, నరేష్​లు తాడు సహాయంతో లోపలికు దిగారు. 150 అడుగుల లోతు ఉండటం వల్ల క్రేన్ సహాయంతో చంద్రయ్యను అతికష్టం మీద బయటకు తీసి చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

బావిలో పడ్డ వృద్ధుడు... క్రేన్​సాయంతో కాపాడిన పోలీసులు

ఇవీ చూడండి: ఆరు తీర్మానాలకు పచ్చజెండా ఊపిన జీహెచ్​ఎంసీ

Intro:సికింద్రాబాద్.. యాంకర్..జెన్ కార్ బైక్ ను ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన అల్వాల్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. అల్వాల్ నుండి సుచిత్ర వైపు వెళ్లే రోడ్డులో కార్ బైక్ ను ఢీకొట్టిన ఈ ప్రమాదంలో ప్రియదర్శిని 28 అనే మహిళ మృతి చెందగా అయాన్ వుడ్ 5 అనే వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు.. గాయపడిన వరుణ్ అనే వ్యక్తిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు .. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న అల్వాల్ పోలిసులు..అర్ధరాత్రిసమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది..Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.