ETV Bharat / city

భాగ్యనగరంలో తొలి లైవ్ ఫిష్​మార్ట్ - The first ever live fish mart in Hyderabad

రాష్ట్రంలో మొట్ట మొదటి లైవ్ ఫిష్ మార్ట్​ను హైదరాబాద్​లో ప్రారంభించామని తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. భాగ్యనగరంలోని ఏఎస్​ రావు నగర్​లో లైవ్ ఫిష్ మార్ట్​ను ప్రారంభించారు.

Telangana press academy chairman allam narayana
భాగ్యనగరంలో తొలి లైవ్ ఫిష్​మార్ట్
author img

By

Published : Sep 3, 2020, 11:52 AM IST

హైదరాబాద్ ఏఎస్​రావు నగర్​లో ఏర్పాటు చేసిన లైవ్ ఫిష్ మార్ట్​ను తెలంగాణ ప్రెస్​ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. భాగ్యనగరంలో మొట్టమొదటి సారిగా లైవ్ ఫిష్ మార్ట్​​ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఆర్​ఓ సిస్టమ్ ద్వారా నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ.. పరిశుభ్రమైన, నాణ్యమైన చేపలను వినియోగదారులకు అందించనున్నామని మార్ట్ నిర్వాహకులు వెల్లడించారు. చేపలు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని, చేపల్లో మంచి పోషక విలువలుంటాయన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.