రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లోకి భక్తులకు అనుమతిచ్చారు. సాధారణ భక్తులకు సాయంత్రం ఆరు గంటల వరకు, వీఐపీలకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. దర్శనానికి వచ్చే భక్తులు తప్పని సరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని అధికారుల సూచించారు. ఆలయాల్లో భౌతిక దూరం, మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు. తీర్థ ప్రసాదాలు, శఠగోపాలు ఉండబోవని అధికారులు వెల్లడించారు.
ఇవీచూడండి: అన్లాక్ 1.0: ఆతిథ్యం, పర్యటకం షురూ